Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో 26 జిల్లాల‌కు ఇంచార్జీలు వీరే

Webdunia
బుధవారం, 20 ఏప్రియల్ 2022 (11:07 IST)
ఏపీలో 26 జిల్లాల‌కు ఇంచార్జీ మంత్రుల‌ను ప్ర‌క‌టిస్తూ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి నిర్ణ‌యం తీసుకున్న సంగతి తెలిసిందే. ఒక్కో మంత్రికి ఒక్కో జిల్లాను జగన్ కేటాయించారు. ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి గుడివాడ అమ‌ర్నాథ్‌ను మాత్రం రెండు జిల్లాల‌కు ఇంచార్జీ మంత్రిగా నియ‌మించడం జరిగింది. ఇప్పటికే 26 జిల్లా ఇంఛార్జీల పేర్లను ఖరారు చేస్తూ ఏపీ ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది.
 
అన‌కాప‌ల్లి  - పీడిక రాజ‌న్న‌దొర‌
అల్లూరి, పార్వ‌తీపురం జిల్లాలు -  గుడివాడ అమ‌ర్నాథ్‌
విజ‌య‌న‌గ‌రం  - బూడి ముత్యాలనాయుడు
గుంటూరు-   ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు
కాకినాడ  -  సీదిరి అప్ప‌ల‌రాజు
శ్రీకాకుళం -  బొత్స స‌త్య‌నారాయ‌ణ‌
ప‌శ్చిమ గోదావ‌రి -   దాడిశెట్టి రాజా
ఏలూరు  -  పినిపే విశ్వ‌రూప్‌
క‌డ‌ప  -  ఆదిమూల‌పు సురేశ్‌
అన్న‌మ‌య్య జిల్లా -  కాకాణి గోవ‌ర్ధ‌న్ రెడ్డి
స‌త్య‌సాయి జిల్లా - గుమ్మ‌నూరు జ‌య‌రాం
ప‌ల్నాడు - కారుమూరి నాగేశ్వ‌ర‌రావు
బాప‌ట్ల -  కొట్టు స‌త్య‌నారాయ‌ణ‌
కోనసీమ  - జోగి ర‌మేశ్
ఒంగోలు  - మేరుగ నాగార్జున‌
విశాఖ -  విడ‌ద‌ల ర‌జిని
అనంత‌పురం - పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి
కృష్ణా జిల్లా -  ఆర్కే రోజా
తిరుప‌తి  - నారాయ‌ణ స్వామి
నంద్యాల - అంజాద్ బాషా
క‌ర్నూలు  - బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్ రెడ్డి
చిత్తూరు  - ఉషశ్రీ చ‌ర‌ణ్‌
తూర్పు గోదావ‌రి -  చెల్లుబోయిన వేణుగోపాల్ కృష్ణ‌
ఎన్టీఆర్ జిల్లా -  తానేటి వ‌నిత‌
నెల్లూరు -  అంబ‌టి రాంబాబు

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

No Telugu: పబ్లిసిటీలో ఎక్కడా తెలుగుదనం లేని #సింగిల్ సినిమా పోస్టర్లు

NTR: షూటింగ్ స్పాట్ లో ఎన్.టి.ఆర్.కు ప్రశాంత్ నీల్ కితాబు

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments