Webdunia - Bharat's app for daily news and videos

Install App

మరిదితో అక్రమ సంబంధం అంటగట్టారనీ...

Webdunia
గురువారం, 5 సెప్టెంబరు 2019 (18:09 IST)
అనంతపురం జిల్లా రాప్తాడు సమీపంలో తల్లీ, ఇద్దరు కుమారులు మృతి చెందిన సంఘటన విషాదాన్ని నింపింది. కాలనీకి చెందిన రాజేష్, శ్రీదేవి దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. అయితే రాజేష్‌కు శ్రీదేవికి గత కొంత కాలంగా విభేదాలు ఉన్నాయి. ఈనేపధ్యంలో ఈ నెల 31న పాఠశాలలో ఉన్న తన ఇద్దరు కుమారులు దీక్షిత్, యశ్వంత్‌లను తీసుకుని వెళ్లిపోయింది.
 
అప్పటి నుంచి కనిపించకపోవడంతో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆమెతో పాటు పిల్లలిద్దరూ కాలనీ సమీపంలోని కుంటలో శవమై తేలారు. వీరు మృతదేహాలు పూర్తిగా కుళ్లిపోయి ఉన్నాయి. పిల్లల పుస్తకాలు కూడా అక్కడే పడి ఉన్నాయి. మృతదేహాలు భరించలేని దుర్వాస వస్తున్నాయి. 
 
అయితే శ్రీదేవికి మరిదితో అక్రమ సంబంధం ఉందని బంధువులు నిలదీయంతోనే ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. శ్రీదేవితో పాటు పిల్లలు మృతి చెందడం స్థానికంగా విషాదం చోటుచేసుకుంది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఆర్ఎక్స్-100' హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్‌కు పితృవియోగం

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments