Webdunia - Bharat's app for daily news and videos

Install App

అనంతపురం జెడ్పీ ఛైర్మన్‌గా దూదేకుల చమన్

Webdunia
శనివారం, 5 జులై 2014 (18:22 IST)
అనంతపురం జిల్లా పరిషత్ ఛైర్మన్‌గా అనేక నేరారోపణ విమర్శలు ఎదుర్కొంటూ వచ్చిన తెలుగుదేశం పార్టీకి చెందిన దూదేకుల చమన్ ఎంపికయ్యారు. అలాగే, సీమాంధ్రలోని 13 జిల్లాల్లో 12 జిల్లాల్లో ఈ ఎన్నికలు పూర్తికాగా, 11 జిల్లాల్లో టీడీపీ, ఒక్క చోటా వైకాపా జడ్పీ స్థానాన్ని కైవసం చేసుకుంది. నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ఈ ఎన్నికలు వాయిదాపడ్డాయి. జిల్లాల వారీగా జెడ్పీ ఛైర్మన్లు వీరే...
 
* అనంతపురం - దూదేకుల చమన్ (టీడీపీ)
* కర్నూలు - రాజశేఖర్ గౌడ్ (టీడీపీ)
* కడప - గూడూరు రవి (వైకాపా)
* చిత్తూరు - ఎస్. గీర్వాణి (టీడీపీ)
* నెల్లూరు - ప్రతిష్ఠంభన నెలకొంది
* ప్రకాశం - ప్రతిష్ఠంభన నెలకొంది
* గుంటూరు - షేక్ జానీమూన్ (టీడీపీ)
* కృష్ణా - గద్దె అనురాధ (టీడీపీ)
* పశ్చిమగోదావరి - ముళ్లపూడి బాపిరాజు (టీడీపీ)
* తూర్పుగోదావరి - నామన రాంబాబు (టీడీపీ)
* విశాఖపట్నం - లాలం భవాని (టీడీపీ)
* విజయనగరం - శోభా స్వాతిరాణి (టీడీపీ)
* శ్రీకాకుళం - చౌదరి ధనలక్ష్మి (టీడీపీ) 

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments