Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహిళపై విచక్షణారహితంగా దాడి.. ఎంత వేడుకున్నా...?

Webdunia
ఆదివారం, 15 డిశెంబరు 2019 (16:54 IST)
అనంతపురం జిల్లా హిందూపురం మండలంలోని మనే సముద్రం గ్రామంలో శనివారం రాత్రి లక్ష్మీదేవి అనే మహిళతో అదే గ్రామానికి చెందిన యువకులు సురేష్, శ్రీధర్‌లు విచక్షణారహితంగా దాడి చేశారు. గతంలో జరిగిన కొన్ని సంఘటనలు దృష్టిలో పెట్టుకుని ఆమెపై దాడి చేసినట్లు తెలుస్తోంది ఆమె చనిపోతానని వేడుకొంటున్న వదలకుండా కాళ్లు చేతులతో కొట్టడమే గాక చంపడానికి గొంతునులిమి ప్రయత్నించడంతో ఆమె అపస్మారక స్థితికి చేరుకుంది.
 
ఆమె కుమారుడు మా అమ్మను వదలాలని వేడుకుంటున్న వదలకుండా మహిళల అని  కూడా చూడకుండా దాడి చేయడంతో ఆమె స్పృహ తప్పి పడిపోయింది. గుర్తించిన స్థానికులు వెంటనే ఆమెను హిందూపురం ఆస్పత్రికి తరలించి మెరుగైన చికిత్స కోసం అనంతపురం అక్కడ నుంచి కర్నూలుకు తరలించారు. అయితే వారు  దాడి చేస్తున్న దృశ్యాలను అక్కడ ఉన్నవారు వీడియో తీయడంతో ఆ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ అయింది.
 
దీన్ని గుర్తించిన హిందూపురం పోలీసులు దాడి చేసి ఇద్దర్ని స్టేషన్ తరలించి విచారిస్తున్నట్లు సిఐ శ్రీనివాసులు తెలిపారు. అయితే సురేష్, శ్రీధర్‌లు గతంలో లక్ష్మీదేవి ఇంటిలో అద్దెకు ఉన్నారు. అప్పట్లో వారు మట్కా నిర్వహిస్తున్నారని తెలిసి పోలీసులు వారికి ఇల్లు ఇస్తే కేసు నమోదు చేస్తామని హెచ్చరించడంతో, సురేష్, శ్రీధర్, ఇల్లు ఇవ్వను అని చెప్పడంతో ఆమెపై కక్ష పెంచుకున్నారు. 
 
మా డబ్బులు పది లక్షల రూపాయలు ఎత్తుకెళ్లారని వారు పోలీసులుకు ఆమెపై స్టేషన్లో పిర్యాదు చేసారు. కానీ అప్పట్లో మట్కా వ్యవహరం బయటకు వస్తుందని రాజీ అయ్యారు. 
అప్పటునుంచి ఆమె పగ పెంచుకొని శనివారం రాత్రి దాడికి పాల్పడ్డారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tamannaah: విజయ్ వర్మ వల్ల బాగా బరువు పెరిగిన తమన్నా.. ఇప్పుడు ఏం చేస్తోందో తెలుసా?

Sreeleela: గుంటూరు కారం తగ్గినా.. ఆషికి 3తో శ్రీలీలకు బాలీవుడ్‌లో మస్తు ఆఫర్లు?

Vishwambhara: చిరంజీవి, మౌని రాయ్‌పై స్పెషల్ సాంగ్.. విశ్వంభర షూటింగ్ ఓవర్

చిత్రపురి కాలనీ స్థలం ఉచితంగా రాలేదు.. ఆరోపణలు చేసే వారికి ఏం తెలుసు?

FISM 2025: సుహానీ షా రికార్డ్: ఉత్తమ మ్యాజిక్ క్రియేటర్ అవార్డు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments