Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రేమ పేరుతో మోసం.. రెండేళ్ల జైలుశిక్ష.. రూ.10వేల జరిమానా..!

మహిళలపై దురాగతాలు ఓవైపు జరుగుతున్నా.. మరోవైపు వారికి శిక్షలూ పడుతూనే ఉన్నాయి. తాజాగా ప్రేమ పేరుతో అమ్మాయిని మోసం చేసిన నిందితుడికి రెండేళ్ల జైలుశిక్ష, రూ.10వేల జరిమానా విధిస్తూ స్థానిక కోర్టు తీర్పు వ

Webdunia
గురువారం, 28 జులై 2016 (10:26 IST)
మహిళలపై దురాగతాలు ఓవైపు జరుగుతున్నా.. మరోవైపు వారికి శిక్షలూ పడుతూనే ఉన్నాయి. తాజాగా ప్రేమ పేరుతో అమ్మాయిని మోసం చేసిన నిందితుడికి రెండేళ్ల జైలుశిక్ష, రూ.10వేల జరిమానా విధిస్తూ స్థానిక కోర్టు తీర్పు వెలువరించారు.

వివరాల్లోకి వెళితే.. అనంతపురం కక్కలపల్లి గ్రామానికి చెందిన ఆటో డ్రైవరు గాండ్ల చంద్రశేఖర్‌ అదే గ్రామానికి చెందిన విద్యార్థిని ప్రేమించమని వేధించేవాడు.
 
ఆమెను ప్రేమించమని వెంటపడేవాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. తీరా వివాహ ప్రస్తావన తేవడంతో ముఖం చాటేశాడు. దీంతో బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని 2012వ సంవత్సరం మేనెల 7వ తేదిన అరెస్టు చేశారు.

కేసు విచారణ జరిగిన న్యాయస్థానం ఐదు మంది సాక్ష్యాలను విచారించి నేరం రుజువు కావడంతో నిందితుడికి 2సంవత్సరాల జైలు శిక్ష, రూ.10వేలు జరిమానా విధిస్తూ న్యాయమూర్తి విచారించారు.

బులుగు రంగు చీరలో మెరిసిన జాన్వీ కపూర్

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘కన్నప్ప టీం సందడి- ఆకట్టుకున్న కన్నప్ప టీజర్

భవితను మార్చిన వ్యక్తి కథతో విజయ్ ఆంటోనీ తుఫాన్ రాబోతుంది

అనుష్క, విజయశాంతి లతో మూవీ చేస్తానంటున్న నిర్మాత ఎస్ కే బషీద్

బెంగళూరు రేవ్ పార్టీ.. ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు

చియా గింజలు తింటే ఎలాంటి ఉపయోగాలు?

రెక్టల్ క్యాన్సర్ రోగిని కాపాడేందుకు ట్రూబీమ్ రాపిడార్క్ సాంకేతికత: అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్

డ్రై ఫ్రూట్స్‌ను ఖాళీ కడుపుతో తింటే ఎంత లాభమో?

నారింజ పండ్లు తీసుకుంటే.. డీహైడ్రేషన్‌ పరార్.. గుండె ఆరోగ్యానికి మేలు..

పాలులో రొట్టె కలిపి తింటే 8 అద్భుతమైన ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments