Webdunia - Bharat's app for daily news and videos

Install App

రావాలి జగన్.. కావాలి జగన్ అంటూ జైలు గోడలు పిలుస్తున్నాయ్ : బుద్ధా వెంకన్న

Webdunia
శుక్రవారం, 10 జనవరి 2020 (12:55 IST)
'రావాలి జగన్.. కావాలి జగన్' అంటూ జైలు గోడలు పిలుస్తున్నాయని ఏపీ ముఖ్యమంత్రి, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న సెటైర్లు వేశారు. అక్రమాస్తుల కేసులో నాంపప్లి సీబీఐ కోర్టుకు జగన్ శుక్రవారం వ్యక్తిగతంగా హాజరైన విషయం తెల్సిందే. ఈ కేసులో జగన్ ఏ1 నిందితుడుగా ఉన్నారు. 
 
కోర్టు ఆదేశాల మేరకు హైదరాబాద్ నాంపల్లి సీబీఐ కోర్టుకు వచ్చిన జగన్... నేరుగా కోర్టు బోనులో నిలబడి చేతులు కట్టుకుని నిల్చొన్నారంటూ బుద్ధా వెంకన్న చెప్పారు. ఇదే అంశంపై ఆయన ఓ ట్వీట్ చేశారు. 
 
"జగన్మోహన్ రెడ్డిగారూ.. మీరు కోర్టుకు హాజరై జడ్జిగారి ముందు చేతులు కట్టుకున్న విషయాన్ని పక్కదారి పట్టించేందుకు ట్విట్టర్‌లో చాలా కష్టపడుతున్నారు. రూ.60 లక్షలు ఖర్చు అని బిల్డప్ ఇచ్చారు. ఇపుడు ఖర్చు ఎంత చూపిస్తారు.? ఇక టైమ్ దగ్గర పడింది. జైలు అంటుంది రావాలి జగన్.. కావాలి జగన్ అని సెటైర్లు వేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టాలీవుడ్ నిర్మాత వేదరాజు టింబర్ మృతి

తొలి చిత్రానికి సంతకం చేసిన మత్తుకళ్ల మోనాలిసా (Video)

చేసిన షూటింగ్ అంతా డస్ట్ బిన్ లో వేసిన హీరో?

జీవా, అర్జున్ సర్జా - అగత్యా రిలీజ్ డేట్ పోస్ట్‌పోన్

ప్రభాస్ భారీ యాక్షన్ సీన్స్ క్రియేటివ్ గా ఎలా చేస్తున్నాడో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆత్రేయపురం పూతరేకులను తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసా?

ఇబ్బంది పెట్టే మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

ఖాళీ కడుపుతో వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు

వళ్లు వేడిబడింది, జ్వరం వచ్చిందేమో? ఎంత ఉష్ణోగ్రత వుంటే జ్వరం?

జలుబు, దగ్గుకి అల్లంతో పెరటి వైద్యం

తర్వాతి కథనం
Show comments