Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేంద్రమంత్రితో అమరావతి జేఏసీ భేటీ-మే నెలలో శంకుస్థాపన

Webdunia
బుధవారం, 6 ఏప్రియల్ 2022 (12:12 IST)
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అమరావతి పై స్పష్టమైన తీర్పు వెలువరించిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ సంస్థ "సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్"ను వెంటనే నిర్మాణ కార్యక్రమాలు ప్రారంభించాలని కేంద్ర మంత్రిని కోరారు అమరావతి రాజధాని ఐక్య కార్యాచరణ సమితి ప్రతినిధులు. 
 
మే నెలలో తప్పనిసరిగా శంకుస్థాపన చేస్తామని నిర్ధిష్ట హామీని ఇచ్చారు కేంద్ర మంత్రి రాణె. దీనిపై అమరావతి రాజధాని ఐక్య కార్యాచరణ సమితి ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. 
 
కేంద్ర మంత్రి నారాయణ రాణేతో పాటు కేంద్ర మాజీ వ్యవసాయ శాఖ మంత్రి, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నేత శరద్ పవార్‌ను కలిశారు. 
 
ఈ సందర్భంగా అమరావతి బహుజన జేఏసీనాయకుడు బాలకోటయ్య, సుంకర పద్మశ్రీ, కంచర్ల గాంధీ. అమరావతి రైతుల ఉద్యమానికి శరద్ పవార్ మద్దతు ఇచ్చారని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

తర్వాతి కథనం
Show comments