డిసెంబ‌రు 15 నుండి శ్రీ‌నివాసం, మాధ‌వంలో గ‌దుల కేటాయింపు

Webdunia
బుధవారం, 9 డిశెంబరు 2020 (08:11 IST)
శ్రీ‌వారి ద‌ర్శ‌నార్థం వ‌చ్చే భ‌క్తుల సౌక‌ర్యార్థం తిరుప‌తిలోని శ్రీ‌నివాసం, మాధ‌వం వ‌స‌తి స‌ముదాయాల్లోని గ‌దుల‌ను డిసెంబరు 15వ తేదీ నుండి భ‌క్తుల‌కు కేటాయిస్తారు. ఈ స‌ముదాయాల్లోని గ‌దులు ఆన్‌లైన్‌లో మాత్ర‌మే అందుబాటులో ఉంటాయి.

ఇందుకోసం డిసెంబ‌రు 10వ తేదీ నుండి ఆన్‌లైన్‌లో గ‌దుల‌ను బుక్ చేసుకునే సౌక‌ర్యం క‌ల్పించారు. www.tirupatibalaji.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా భ‌క్తులు గ‌దుల‌ను బుక్ చేసుకోవ‌చ్చు.
 
కోవిడ్‌-19 నేప‌థ్యంలో శ్రీ‌నివాసం, మాధ‌వం వ‌స‌తి స‌ముదాయాల‌ను కొంత కాలం పాటు క్వారంటైన్ కేంద్రాలుగా వినియోగించారు. కేసులు త‌గ్గ‌డంతో క్వారంటైన్ కేంద్రాల‌ను ఎత్తేశారు. గ‌దుల‌ను ద‌శ‌ల‌వారీగా పూర్తిగా శానిటైజ్ చేసి భ‌క్తుల‌కు కేటాయించేందుకు సిద్ధం చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సోషల్ మీడియాలో కీర్తి సురేష్ మార్ఫింగ్ ఫోటోలు... బోరుమంటున్న నటి

మీకు దణ్ణం పెడతా, నేను సన్యాసం తీసుకోవట్లేదు: రేణూ దేశాయ్ (video)

Joy Crizildaa: నీకు దమ్ముంటే డీఎన్ఏ టెస్టుకు రావయ్యా.. మాదంపట్టికి జాయ్ సవాల్

NC24: నాగ చైతన్య, మీనాక్షి చౌదరి చిత్రం టైటిల్, ఫస్ట్ లుక్ రాబోతోంది

Bhagyashree Borse: అరుంధతి వంటి క్యారెక్టర్స్ చాలా ఇష్టం : భాగ్యశ్రీ బోర్సే

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments