Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైతుకు ట్రాక్టర్.. సోనూసూద్-చంద్రబాబుల ట్వీట్.. (video)

Webdunia
సోమవారం, 27 జులై 2020 (09:59 IST)
Sonu_Babu
కరోనా కాలంలో విలక్షణ నటుడు సోనూ సూద్ ప్రజలకు అండగా నిలిచాడు. ఆపదలో వున్నవారిని వారి వారి గమ్య ప్రాంతాలకు చేర్చాడు. తానున్నాననే అభయం ఇస్తున్నాడు. తాజాగా చిత్తూరు జిల్లా రైతు కుటుంబానికి ట్రాక్టర్‌ని అందించాడు. ఆయన చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలన్నింటినీ గుర్తు చేసుకుంటూ ప్రజలు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు నెటిజన్లు. 
 
దేశవ్యాప్తంగా సోనూసూద్ పేరు మోరు మ్రోగుతుంది. తన సొంత జిల్లాకి చెందిన రైతుకి సోనూసూద్ సాయం చేయడంతో తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు తన ట్విట్టర్ ద్వారా కృతజ్ఞతలు తెలిపారు. 
 
రైతు ఇద్దరు కూతుళ్ళ బాధ్యత తాను తీసుకుంటానని చంద్రబాబు చెప్పారు. అలానే సోనూసూద్‌తో ఫోన్‌లో మాట్లాడినట్టు కూడా తెలిపారు. అయితే నన్ను ప్రోత్సహిస్తూ మీరు చెప్పిన మాటలకి ధన్యవాదాలు సార్ అంటూ సోనూసూద్ తన ట్విట్టర్‌లో పేర్కొన్నారు. 
Tractor
 
మీ దయాగుణం ప్రతి ఒక్కరిలో స్పూర్తి నింపి ఎదుటి వారికి సాయపడేలా చేస్తుంది. లక్షల మంది తమ కలలని సాకారం చేసుకునేందుకు దారులు వెతుక్కుంటున్నారు. ఇలానే మీరు స్పూర్తి నింపండి సర్‌. త్వరలో మనం కలుద్దాం అంటూ సోనూసూద్ తన ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

#సింగిల్ సినిమాను పది మంది రిజెక్ట్ చేసినందుకు థ్యాంక్స్ చెప్పిన శ్రీవిష్ణు

కృష్ణ లీల తో వివి వినాయక్ కు తిరిగొచ్చిన కాలం అవుతుందా !

థియేటర్లపై తప్పుడు ప్రచారాలు నమ్మొద్దు: తెలంగాణ స్టేట్ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్

రీయూనియన్‌ కథతో రుష్య, మిర్నా మీనన్ జంటగా డాన్ బాస్కో

మహేంద్రగిరి వారాహి కోసం డబ్బింగ్ స్టార్ట్ చేసిన సుమంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

తర్వాతి కథనం
Show comments