Webdunia - Bharat's app for daily news and videos

Install App

'రత్తాలు'గా అందంగా చూపినందుకు చాలా థ్యాంక్స్... సుస్మితకు లక్ష్మీరాయ్ థ్యాంక్స్

మెగాస్టార్ చిరంజీవి కుమార్తె సుస్మితకు ఐటం గర్ల్ లక్ష్మీరాయ్ ధన్యవాదాలు తెలిపింది. చిరంజీవి తాజా చిత్రం 'ఖైదీ నం.150'లో ఈమె ఓ ఐటం సాంగ్ చేసిన విషయంతెల్సిందే. ఈ చిత్రంలోని రత్తాలు.. రత్తాలు అనే ఐటం సాం

Webdunia
మంగళవారం, 3 జనవరి 2017 (10:39 IST)
మెగాస్టార్ చిరంజీవి కుమార్తె సుస్మితకు ఐటం గర్ల్ లక్ష్మీరాయ్ ధన్యవాదాలు తెలిపింది. చిరంజీవి తాజా చిత్రం 'ఖైదీ నం.150'లో ఈమె ఓ ఐటం సాంగ్ చేసిన విషయంతెల్సిందే. ఈ చిత్రంలోని రత్తాలు.. రత్తాలు అనే ఐటం సాంగ్‌లో లక్ష్మీరాయ్ అందాలను ఆరబోసింది. 
 
దీనిపై ఆమె ట్విట్టర్‌లో స్పందించింది. 'ఖైదీ నెంబర్ 150'లో తనను అందంగా చూపిన చిత్ర యూనిట్‌కు ధన్యవాదాలు తెలిపింది. ముఖ్యంగా ఈ చిత్రంలో తాను అందంగా కనిపించేందుకు మంచి కాస్ట్యూమ్స్ సమకూర్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలని చెప్పుకొచ్చింది. 
 
 'రత్తాలు'గా తనను చాలా అందంగా చూపించారని పేర్కొంది. కాగా, ఈ సినిమాకు సుస్మిత డిజైనర్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఐటెం సాంగ్ 'రత్తాలు' మేకింగ్ వీడియోను చిత్రయూనిట్ సోషల్ మీడియాలో విడుదల చేయగా, అభిమానులను ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

Balochistan దేశం వచ్చేసిందని బలూచిస్తాన్ ప్రజలు పండగ, పాకిస్తాన్ ఏం చేస్తోంది? (video)

మళ్ళీ పంజా విసురుతున్న కరోనా వైరస్.. ఆ రెండు దేశాల్లో కొత్త కేసుల నమోదు!!

14 రోజుల పసికందును కత్తితో పొడిచి చంపి చెత్తకుప్పలో పడేసిన తండ్రి!!

Nara Lokesh: 90 రోజుల ప్రిపరేషన్ విండోను డిమాండ్.. నారా లోకేష్

Gaza: ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో 80మంది పాలస్తీనియన్ల మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments