Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎసిబి అధికారులే అవాక్కయ్యారు... అవి చూసి...

ఆయనో సాధారణ ఉద్యోగి. తిరుపతి అర్బన్ జిల్లా ఎస్పీ కార్యాలయంలో పనిచేసే క్లర్క్. కానీ ఆయన ఇంటిని చూస్తే ఇంద్రభవనమే. ఆదాయానికి మించిన ఆస్తులను లక్షల్లో కూడబెట్టారు. ఎసిబి అధికారులకు అడ్డంగా దొరికిపోయారు. తిరుపతి అర్బన్ జిల్లా ఎస్పీ కార్యాలయంలో క్లర్క్‌గా

Webdunia
బుధవారం, 26 ఏప్రియల్ 2017 (18:14 IST)
ఆయనో సాధారణ ఉద్యోగి. తిరుపతి అర్బన్ జిల్లా ఎస్పీ కార్యాలయంలో పనిచేసే క్లర్క్. కానీ ఆయన ఇంటిని చూస్తే ఇంద్రభవనమే. ఆదాయానికి మించిన ఆస్తులను లక్షల్లో కూడబెట్టారు. ఎసిబి అధికారులకు అడ్డంగా దొరికిపోయారు. తిరుపతి అర్బన్ జిల్లా ఎస్పీ కార్యాలయంలో క్లర్క్‌గా పనిచేస్తున్న వెంకటేశన్ ఇంటిపై ఎసిబి అధికారులు దాడులు నిర్వహించారు. 
 
ఎసిబి అధికారులే ఆశ్చర్యపోయే విధంగా అక్రమాస్తులను కూడబెట్టారు ఆ ఉద్యోగి. ఉదయం నుంచి ఇప్పటివరకు ఎసిబి అధికారులు ఉద్యోగి ఇంటితో పాటు ఆయన కుటుంబానికి చెందిన మరో నలుగురు ఇళ్ళపైన ఏకకాలంలో ఎసిబి అధికారులు సోదాలు నిర్వహించి నగలు, నగదును స్వాధీనం చేసుకున్నారు. ఇంకా ఎసిబి అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏప్రిల్ లో ఎర్రచీర - ది బిగినింగ్ డేట్ ఫిక్స్

తల్లి అంజనా దేవి ఆరోగ్యం పై మెగా స్టార్ చిరంజీవి వివరణ

లెవెన్ నుంచి ఆండ్రియా జర్మియా పాడిన ఇక్కడ రా సాంగ్ రిలీజ్

మజాకా నుంచి సొమ్మసిల్లి పోతున్నావే జానపద సాంగ్ రిలీజ్

కృష్ణ గారు రియల్ సూపర్ స్టార్. విజయ నిర్మల ఆడపులి : అనిల్ రావిపూడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గవ్వలండోయ్ గవ్వలు బెల్లం గవ్వలు

దుబాయ్-ప్రేరేపిత క్యాప్సూల్ కలెక్షన్‌ ప్రదర్శన: భారతీయ కోటూరియర్ గౌరవ్ గుప్తాతో విజిట్ దుబాయ్ భాగస్వామ్యం

క్యాప్సికమ్ ప్రయోజనాలు ఏమిటి?

మహిళలకు మేలు చేసే విత్తనాలు.. చియా, గుమ్మడి, నువ్వులు తీసుకుంటే?

దృఢమైన ఎముకలు కావాలంటే?

తర్వాతి కథనం
Show comments