Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో నీటి సంఘాలు రద్దు

Webdunia
మంగళవారం, 4 ఆగస్టు 2020 (07:56 IST)
ఏపీలో నీటి వినియోగదారుల సంఘాలు, ప్రాజెక్టు కమిటీలను రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. కమాండ్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ సిఫార్సుల మేరకు ప్రస్తుత కమిటీలను ప్రభుత్వం రద్దు చేసింది.

కమిటీల స్థానంలో ప్రత్యేక అధికారులను నియమిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 5766 నీటి వినియోగదారుల సంఘాలు, 49 ప్రాజెక్టు కమిటీలు, 244 నీటి పంపిణీ సంఘాల్లో ప్రత్యేక అధికారుల నియామకం కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది.

నీటి వినియోగదారుల సంఘాలకు జలవనరులశాఖలోని స్థానికంగా ఉండే డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ను, నీటి పంపిణీ సంఘాలకు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లను ప్రత్యేక అధికారులుగా ప్రభుత్వం పేర్కొంది. ప్రాజెక్టు కమిటీలకు సూపరిండెంట్ ఇంజనీర్లను ప్రత్యేకాధికారిగా నియమిస్తూ నిర్ణయం తీసుకుంది.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments