Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాసలీలలు... ఆయేషా హత్యకు కారణం అదే...

ఆయేషా హత్య కేసు కొత్త మలుపులు తిరుగుతుందా? సత్యం బాబు నిర్దోషి అంటూ హైకోర్టు తీర్పునివ్వడంతో అసలు హంతకుడు ఎవరో పట్టుకునేందుకు పోలీసులు మళ్లీ రంగంలోకి దిగాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరోవైపు సత్యం బాబు నిర్దోషి నాయనా అంటూ ఆనాడే ఆయేషా తల్లి మీడియా ముందు

Webdunia
శనివారం, 1 ఏప్రియల్ 2017 (17:11 IST)
ఆయేషా హత్య కేసు కొత్త మలుపులు తిరుగుతుందా? సత్యం బాబు నిర్దోషి అంటూ హైకోర్టు తీర్పునివ్వడంతో అసలు హంతకుడు ఎవరో పట్టుకునేందుకు పోలీసులు మళ్లీ రంగంలోకి దిగాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరోవైపు సత్యం బాబు నిర్దోషి నాయనా అంటూ ఆనాడే ఆయేషా తల్లి మీడియా ముందు వెల్లడించారు. కానీ పోలీసులు మాత్రం సత్యం బాబు నిందితుడని అతడిని అరెస్టు చేశారు. ఇదిలావుంటే తాజాగా ఆయేషా తల్లి షంషాద్ బేగం సంచలనాత్మక విషయాలు చెప్పారు.
 
హాస్టల్ వార్డెన్ కోనేరు పద్మ నోరు తెరిస్తే నిమిషాల్లో నిజాలు బయటకు వస్తాయన్నారు. కోనేరు పద్మ, ఆమె భర్త అయినంపూడి శివరామకృష్ణ, హాస్టల్ విద్యార్థినీవిద్యార్థులు సౌమ్య, ప్రీతి, కవిత, కోనేరు సురేశ్, కోనేరు సతీష్, అబ్బూరి గణేశ్, చింతా పవన్‌కుమార్‌లను విచారిస్తే అంతా బయటకు వస్తుందన్నారు. తమ కుమార్తె ఆయేషా వారి రాసలీలలను చూసిందనే కారణంతోనే వారు ఆమెను పొట్టనబెట్టుకున్నారంటూ కళ్లనీళ్లు పెట్టుకున్నారు. కేసును తిరిగి దర్యాప్తు చేసి దోషులను పట్టుకోవాలని ఆమె అభ్యర్థించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సమాజంలోని సంఘటనల నేపథ్యంగా యముడు చిత్రం తీశాం : దర్శకుడు

Vijay: విజయ్ దేవరకొండ చిత్రం కింగ్ డమ్ కు టికెట్ల పెంపు పై సందిగ్థ

బ్రాట్ లో యుద్ధమే రానే పాటను సిద్ శ్రీరామ్ అద్భుతంగా పాడారు : డాక్టర్ నరేష్ వికే

Varun Sandesh: వన్ వే టికెట్ టైటిల్ బాగా నచ్చింది : వరుణ్ సందేశ్

Tarun Bhaskar:: సినిమాలకు ఎప్పుడూ హద్దులుండకూడదు : తరుణ్ భాస్కర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments