Webdunia - Bharat's app for daily news and videos

Install App

అసలు పవన్ కళ్యాణ్ పార్టీ ఏమిటి? అలాంటి పార్టీ ఉన్నట్లు మాకు తెలియదే..!: భారతి

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అంటే తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారుండరు. కానీ దేశవ్యాప్తంగా సర్దార్ రిలీజ్‌తో ఆయన పేరు పాపులర్ అయివుంటుందని అందరూ అనుకున్నారు. కానీ పవన్ జనసేన గురించి ఢిల్లీలో అధికార పీఠం ద

Webdunia
మంగళవారం, 2 ఆగస్టు 2016 (16:26 IST)
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అంటే తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారుండరు. కానీ దేశవ్యాప్తంగా సర్దార్ రిలీజ్‌తో ఆయన పేరు పాపులర్ అయివుంటుందని అందరూ అనుకున్నారు. కానీ పవన్ జనసేన గురించి ఢిల్లీలో అధికార పీఠం దక్కించుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ‌కి తెలియదట. అంతేగాకుండా పవన్ కల్యాణ్ స్థాపించిన పార్టీ పేరు కూడా ఆప్‌కు తెలియదట. 
 
ఇంతకీ విషయం ఏమిటంటే.. సోమవారం తిరుపతి వచ్చిన ఆ పార్టీ దక్షిణాది చీఫ్ సోమ్ నాథ్ భారతి సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో పవన్ కల్యాణ్ పార్టీతో పొత్తు ఉంటుందా? అన్న తిరుపతి జర్నలిస్టులకు సోమ్ నాథ్ దిమ్మ తిరిగే సమాధానం చెప్పారు. ''అసలు పవన్ కళ్యాణ్ పార్టీ ఏమిటి? అలాంటి పార్టీ ఉన్నట్లు మాకు తెలియదే..!'' అంటూ వ్యాఖ్యానించడంతో జర్నలిస్టులు నోరెళ్లబెట్టారు. 
 
అంతేకాదు సోమ్ నాథ్ ఇచ్చిన సమాధానంతో తిరుపతి విలేకర్లు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఆప్ సౌతిండియా చీఫ్‌గా ఉన్న మీకు పవన్ కళ్యాణ్ పార్టీ గురించి తెలియకపోవడం ఏంటి అన్న మీడియా ప్రశ్నకు సోమ్‌నాథ్ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో జర్నలిస్టులు ఆయన్ని ప్రశ్నించడం మాని వేరే దారి చూసుకున్నారు. 

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

కోదండరామి రెడ్డి ఆవిష్కరించిన ఇట్లు... మీ సినిమా పోస్టర్

పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలలో సుమయా రెడ్డి‌ నటిస్తున్న డియర్ ఉమ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments