Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇద్దరూ కావాలన్న పెళ్లయిన ప్రేయసి... ఇద్దరు ప్రియులు ఆ పని చేసారు...

Webdunia
శుక్రవారం, 25 జనవరి 2019 (22:32 IST)
సమాజంలో ఎప్పుడు ఎలాంటి సంఘటనలు చోటు చేసుకుంటాయో ఎవరూ చెప్పలేరు. కొంతమంది యువతులు అక్రమ సంబంధం పెట్టుకుని జీవితాన్ని నాశనం చేసుకుంటుంటే మరికొంతమంది వివాహిత మహిళలు కూడా అక్రమ సంబంధాలతో పండంటి కాపురాన్ని నిలువునా కూల్చేసుకుంటున్నారు. అలాంటి సంఘటనే చిత్తూరు జిల్లా రేణిగుంటలో జరిగింది.
 
పాంచాలీనగర్‌కు చెందిన అనూషకు 27 సంవత్సరాలు. స్థానికంగా డిగ్రీ చదివి సమయంలో అనూషకు ఇద్దరు ప్రియుళ్ళు ఉన్నారు. అనూషకు వివాహమై సంవత్సరం అవుతోంది. అయినా ప్రియుళ్ళను మాత్రం మరిచిపోలేదు. భర్తతో కలిసి ఉంటూనే ఇద్దరు ప్రియుళ్ళతో అక్రమ సంబంధం కొనసాగిస్తూ వస్తుండేది. 
 
ఇద్దరు ప్రియుళ్ళు సూరి, రాములు పూటుగా మద్యం సేవించి గొడవపడ్డారు. అనూషతో ఎవరో ఒకరు కలిసి ఉండాలి. ఇద్దరూ కలిసి ఉండకూడదని నిర్ణయించుకున్నారు. దీంతో అనూషను రేణిగుంటలోని ఒక నిర్మానుష్యమైన అపార్టుమెంటుకు తీసుకెళ్ళారు.
 
ఇద్దరిలో ఎవరినో ఒకరిని ఎంచుకో.. ఇద్దరూ వద్దు అంటూ పట్టుబట్టారు. తనకు ఇద్దరూ కావాలంటూ అనూష చెప్పడంతో ఆగ్రహంతో ఊగిపోయారు. రాము, సూరిలు ఇద్దరూ కలిసి అనూషను చంపి అపార్టుమెంట్‌లో ఉరివేసుకుందంటూ చిత్రీకరించే ప్రయత్నం చేశారు. పోలీసులు రంగంలోకి దిగి కేసు నమోదు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్వేతా మీనన్ అశ్లీల కంటెంట్‌ చిత్రంలో నటించారా? కేసు నమోదు

అనుష్క శెట్టి, క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్ ఫిల్మ్ ఘాటీ రిలీజ్ డేట్ ఫిక్స్

కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ సినిమా నుంచి ఓనమ్ లిరికల్ సాంగ్

Vijay Deverakonda: బెట్టింగ్ యాప్ గురించి క్లారిఫై ఇచ్చిన విజయ్ దేవరకొండ

రేణూ దేశాయ్ నటించిన బ్యాడ్ గాళ్స్ అమ్మోరులా వుంటుంది : డైరెక్టర్ మున్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

కౌగిలింత, ఆలింగనంతో అంత మంచిదా.. ప్రేమ, ఓదార్పు కోసం హగ్ చేసుకుంటే?

మహిళలూ రాత్రిపూట కాఫీ తీసుకుంటున్నారా?

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

తర్వాతి కథనం
Show comments