Webdunia - Bharat's app for daily news and videos

Install App

వివాహితకు అధిక వడ్డీకి డబ్బులు... కోర్కె తీర్చుతావా లేదా అంటూ వేధింపులు...

Webdunia
గురువారం, 14 ఫిబ్రవరి 2019 (15:38 IST)
మహిళా కానిస్టేబుల్ భర్త ఓ వివాహితపై అత్యాచార యత్నం చేసిన ఘటన విజయవాడలో జరిగింది. స్థానిక రియల్ ఎస్టేట్ వ్యాపారి, మహిళా కానిస్టేబుల్ భర్త అయిన శ్రీనివాసరావు సింగ్ నగర్‌లో నివాసం ఉంటున్నాడు. శ్రీనివాసరావు బాధితురాలి భర్తకు 50 వేల రూపాయలు అధిక వడ్డీకి అప్పుగా ఇచ్చి ఆమెను లైంగికంగా వేధించడం మొదలుపెట్టాడు. 
 
ఆమె ఫోటోలు, వీడియోలను ఫోన్‌లో చిత్రీకరించి, వాటిని చూపుతూ ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. అదే క్రమంలో బాధితురాలిపై అత్యాచార యత్నానికి ఒడిగట్టాడు. బాధితురాలు పోలీసులను ఆశ్రయించి జరిగిన విషయాన్ని తెలిపింది. విజయవాడ పోలీసులు శ్రీనివాసరావుపై ఐటి చట్టం, అత్యాచారం సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఒత్తిడిని తట్టుకోలేక అధిక మాత్రలు తీసుకుంది : కల్పన కుమార్తె (Video)

RC 16: హైదరాబాద్ షూట్ లో రామ్ చరణ్ RC 16 చిత్రంలో శివ రాజ్‌కుమార్ ఎంట్రీ

కుమార్తెతో గొడవపడి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సింగర్ కల్పన!

మిల్క్ బ్యూటీ ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూస్.. ఏంటది?

నిద్రమాత్రలు మింగిన గాయని కల్పన ఆరోగ్యం ఎలావుంది? (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఫ్లూ సమస్యను తరిమికొట్టండి: ఆరోగ్యంగా పనిచేయండి!

వేసవిలో చెరుకురసం ఎందుకు తాగాలో తెలుసా?

రక్త మూల కణ దానంపై అవగాహన కల్పించేందుకు చేతులు కలిపిన DKMS ఇండియా- IIT హైదరాబాద్

గింజలను ఎందుకు నానబెట్టి తినాలి?

ఎండుద్రాక్షను నీటిలో నానబెట్టి తింటే...

తర్వాతి కథనం