Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్నానం చేస్తున్న యువతిని వీడియో తీసి దాన్ని ఆమెకు చూపి... ఆపై...

ఓ కామాంధుడు పక్కింటిలో వున్న యువతిపై కన్నేశాడు. ఆమె స్నానం చేస్తుండగా తన కెమేరాలో ఆమె స్నాన ఘట్టాన్ని చిత్రీకరించాడు. ఆ తర్వాత దాన్ని అడ్డుపెట్టుకుని ఆ స్నాన దృశ్యాలను ఆమెకు చూపించి తన లైంగిక వాంఛ తీర్చాలని ఒత్తిడి చేశాడు. కాదంటే ఆ దృశ్యాలను నెట్, వా

Webdunia
మంగళవారం, 18 ఏప్రియల్ 2017 (20:55 IST)
ఓ కామాంధుడు పక్కింటిలో వున్న యువతిపై కన్నేశాడు. ఆమె స్నానం చేస్తుండగా తన కెమేరాలో ఆమె స్నాన ఘట్టాన్ని చిత్రీకరించాడు. ఆ తర్వాత దాన్ని అడ్డుపెట్టుకుని ఆ స్నాన దృశ్యాలను ఆమెకు చూపించి తన లైంగిక వాంఛ తీర్చాలని ఒత్తిడి చేశాడు. కాదంటే ఆ దృశ్యాలను నెట్, వాట్సప్‌లలో పెట్టేస్తానని బెదిరించాడు. దానితో ఆమె అతడికి లొంగిపోయింది. ఇలా ఏడాదిగా ఆమెపై అత్యాచారం చేస్తూనే వున్నాడు. 
 
విజయనగరం జిల్లా జామి మండలం బలరాంపురంలో చోటుచేసుకున్న ఈ దారుణాన్ని వివాహిత పెద్దల ముందు పెట్టింది. తన పక్కింటిలోని ఉంటున్న యేమల శ్రీనివాస్ తను స్నానం చేస్తుండగా ఫోటోలు, వీడియోలు తీశాడనీ, తనపై ఏడాదిగా అత్యాచారం చేస్తున్నాడని పెద్దల ముందు వాపోయింది. దీనిపై పెద్దలు ఆమె శీలానికి వెలకట్టారు. ఎంతోకొంత డబ్బు ఇప్పిస్తామని చెప్పి పంపించేశారు. ఐతే అతడి వేధింపులు ఆగకపోయేసరికి జిల్లా ఎస్పీ, కలెక్టరు దృష్టికి విషయాన్ని తీసుకెళ్లింది. కామాంధుడిని కఠినంగా శిక్షించి తనకు న్యాయం చేయాలని అభ్యర్థిస్తోంది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Niharika: సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా నిహారిక కొణిదెల మూవీ ప్రారంభం

Dil Raju: సినిమా పైరసీ కంటే సోషల్ మీడియా పైరసీ దోపీడితో సమానమే : దిల్ రాజు

బట్టల రామస్వామి బయోపిక్ అంత సోలో బాయ్ హిట్ కావాలి : వివి వినాయక్

Komali Prasad: అవాస్తవాల్ని నమ్మకండి అసత్యాల్ని ప్రచారం చేయకండి - కోమలి ప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆవు నెయ్యి అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

గుండెపోటు సంకేతాలు నెల ముందే కనిపిస్తాయా?

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

నిద్రకు 3 గంటల ముందే రాత్రి భోజనం ముగించేస్తే ఏం జరుగుతుంది?

పరగడుపున తినకూడని 8 పండ్లు

తర్వాతి కథనం