Webdunia - Bharat's app for daily news and videos

Install App

తూర్పుగోదావ‌రి భ‌క్తులు 9 మంది కాశీలో అదృశ్యం!

Webdunia
మంగళవారం, 3 మే 2016 (22:20 IST)
తూర్పుగోదావరి జిల్లా గొల్లపేటకు చెందిన తొమ్మిది మంది భక్తులు కాశీలో అదృశ్యమయ్యారు. వీరంత‌గా ప‌ది రోజుల క్రితం తీర్థ‌యాత్ర‌ల‌కు వెళ్లిన‌ట్లు స‌మాచారం. అయితే, కాశీ నుంచి ఈ బృందంలో 9 మంది త‌ప్పిపోయార‌ని మిగ‌తా యాత్రికులు పేర్కొంటున్నారు. దీనిపై ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప ఆరా తీశారు. 
 
భక్తుల అదృశ్యంపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ ఉన్నతాధికారులను సంప్రదించి ఆచూకి కనుగొనాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. అదృశ్యమైన వారి ఆచూకి కనుగొని వారిని తమ స్వస్థలానికి సురక్షితంగా చేర్చేందుకు చర్యలు తీసుకుంటామ‌ని చినరాజప్ప చెప్పారు.

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments