Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ వ్యాప్తంగా 72.24% పోలింగ్ నమోదు

Webdunia
సోమవారం, 15 నవంబరు 2021 (22:07 IST)
రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన స్థానిక ఎన్నికల్లో 72.24 శాతం పోలింగ్‌ నమోదు అయింది. మున్సిపల్‌ కార్పొరేషన్లలో మొత్తం 60.54 పోలింగ్‌ శాతం నమోదయింది.

మిగిలిపోయిన వార్డు స్థానాలకు పట్టణాల్లోను, నగర పంచాయితీల్లోను 68.61 శాతం ఓటింగ్‌ నమోదైంది.

మున్సిపల్‌ కార్పొరేషన్‌లో సాధారణ , మిగిలిపోయిన వార్డులకు జరిగిన ఎన్నికల్లో 59.63 శాతం ఓటింగ్‌ నమోదైంది.

అన్ని విభాగాల్లో మున్సిపల్‌, కార్పోరేషన్లలో 56 వార్డులకు పోలింగ్‌ జరుగగా 49.89 శాతం ఓటింగ్‌ నమోదయింది.

మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో 269 వార్డులకు పోలింగ్‌ నిర్వహించగా 72.19 శాతం పోలింగ్‌ నమోదయింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కర్మ ఏం చెబుతుందంటే... నయనతార ఆసక్తికర ట్వీట్

"వికటకవి"కి వ‌ర్క్ చేయ‌టం డిఫ‌రెంట్ ఎక్స్‌పీరియెన్స్‌: జోశ్యుల‌ గాయ‌త్రి దేవి

నందమూరి మోక్షజ్ఞ చరిష్మాటిక్ న్యూ స్టిల్‌ రిలీజ్

సోనూసూద్‌కు సంకల్ప్ కిరణ్ పురస్కారంతో సత్కారం

ఏఆర్ రెహ్మాన్-సైరా విడాకులు రద్దు అవుతాయా? సైరా లాయర్ ఏమన్నారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments