Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంధ్రా ఎంసెట్ తేదీల్లో మార్పు... మంత్రి గంటా శ్రీనివాసరావు..!

Webdunia
ఆదివారం, 1 మార్చి 2015 (12:40 IST)
తెలుగు రాష్ట్రాలు రెండుగా విడిపోవడంతో ఈ ఎడాది ఎంసెట్ పరీక్షల ఆంధ్రా ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో విడివిడిగా నిర్వహించనున్న విషయం తెలిసిందే. అందుకోసం రెండు రాష్ట్రాలు తేదీలను కూడా ప్రకటించాయి. ఈ స్థితిలో మే 14న నిర్వహించనున్న ఎంసెట్ కు ఆంధ్ర రాష్ట్రం ఎంసెట్ షెడ్యూల్‌లో మార్పులు చోటుచేసుకునే అవకాశం కనిపిస్తోంది.
 
ఆంధ్రాలో ఎంసెట్ పరీక్ష జరిగే రోజుననే కే సెట్ పరీక్ష ఉన్న నేపథ్యంలో ఎంసెట్ పరీక్ష తేదీలను మార్చాలని విద్యార్థుల తల్లిదండ్రులు ఏపీ మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావును కోరారు. ఈ నేపథ్యంలో పరీక్ష తేదీల మార్పును పరిశీలిస్తున్నామని ప్రకటించిన గంటా, త్వరలోనే దీనిపై స్పష్టమైన ప్రకటన చేస్తామని ఆదివారం ఆయన వెల్లడించారు. 

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

Show comments