Webdunia - Bharat's app for daily news and videos

Install App

2014 ఎన్నికల్లో అగ్నిగుండంలో దూకొద్దు : చంద్రబాబు

Webdunia
మంగళవారం, 6 నవంబరు 2012 (18:01 IST)
File
FILE
2014 లో జరుగనున్న ఎన్నికల్లో ఓటర్లు ఇతర పార్టీలకు ఓట్లు వేసి అగ్నిగుండంలో దూకొద్దని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. సోమవారం ఆయన నీలం తుఫాను వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో హైదరాబాద్‌ను ఎంతగానో అభివృద్ధి చేశామన్నారు. కానీ ఇపుడు హైదరాబాద్ నగరం పూర్తిగా నేరగాళ్ళ కేంద్రంగా మారిందన్నారు.

అలాగే, 2004 ఎన్నికల్లో తను కాదని కాంగ్రెస్ పార్టీని గెలిపించారన్నారు. 2009లో ఎన్నికల్లో మళ్లీ అదే పార్టీకి ఓటు వేసి సుడిగుండంలో దూకారన్నారు. వచ్చే 2014 సార్వత్రిక ఎన్నికల్లో మరోమారు అగ్నిగుండంలో దూకొద్దని ఆయన చెప్పుకొచ్చారు.

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు విజ్ఞతతో వ్యవహరించి ఓట్లు వేయాలని ఆయన పిలుపునిచ్చారు. నీలం తుఫాను కారణంగా నష్టపోయిన రైతులందరినీ ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. భారీ వర్షాల వల్ల కలిగిన ముప్పును మహా విపత్తుగా ప్రకటించాలని ఆయన కోరారు. 2014 ఎన్నికల్లో అగ్నిగుండలో దూకొద్దు : చంద్రబాబు
నీలం తుఫాను, చంద్రబాబు, టీడీపీ, కాంగ్రెస్, జగన్ పార్టీ
Nilam Cyclone, Chandrababu, TDP, Congress, Jagan Party
2014 లో జరుగనున్న ఎన్నికల్లో ఓటర్లు ఇతర పార్టీలకు ఓట్లు వేసి అగ్నిగుండంలో దూకొద్దని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. సోమవారం ఆయన నీలం తుఫాను వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో హైదరాబాద్‌ను ఎంతగానో అభివృద్ధి చేశామన్నారు. కానీ ఇపుడు హైదరాబాద్ నగరం పూర్తిగా నేరగాళ్ళ కేంద్రంగా మారిందన్నారు.

అలాగే, 2004 ఎన్నికల్లో తను కాదని కాంగ్రెస్ పార్టీని గెలిపించారన్నారు. 2009లో ఎన్నికల్లో మళ్లీ అదే పార్టీకి ఓటు వేసి సుడిగుండంలో దూకారన్నారు. వచ్చే 2014 సార్వత్రిక ఎన్నికల్లో మరోమారు అగ్నిగుండంలో దూకొద్దని ఆయన చెప్పుకొచ్చారు.

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు విజ్ఞతతో వ్యవహరించి ఓట్లు వేయాలని ఆయన పిలుపునిచ్చారు. నీలం తుఫాను కారణంగా నష్టపోయిన రైతులందరినీ ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. భారీ వర్షాల వల్ల కలిగిన ముప్పును మహా విపత్తుగా ప్రకటించాలని ఆయన కోరారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments