Webdunia - Bharat's app for daily news and videos

Install App

2న తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రమాణం!

Webdunia
బుధవారం, 21 మే 2014 (09:42 IST)
File
FILE
జూన్ రెండో తేదీన తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆ రోజు మధ్యాహ్నం 12.55 నుంచి ఒంటి గంట మధ్య మంచి ముహూర్తం ఉందని పండితులు చెప్పడంతో ఆయన దీనికే మొగ్గుచూపుతున్నట్టు సమాచారం.

ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో నిర్వహించనున్నారు. అయితే, ఎండ వేడిమిని దృష్టిలో పెట్టుకొని ఈ కార్యక్రమాన్ని రాజ్‌భవన్‌లో పెట్టుకోవాలన్న ప్రతిపాదనను కూడా పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రమాణ స్వీకారం కార్యక్రమంపై ఒకటి రెండు రోజుల్లో ఒక స్పష్టత రానుంది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

యాక్టర్ గా తండేల్ దారి చూపిస్తుంధీ, కోస్ట్ గార్డ్ అరెస్ట్ చేసారు :అక్కినేని నాగచైతన్య

నా పక్కన నాన్న, మామ ఇలా మగవాళ్లు పడుకుంటే భయం: నటి స్నిగ్ధ

Grammys 2025: వెస్ట్ అండ్ బియాంకా సెన్సోరిని అరెస్ట్ చేయాలి.. దుస్తులు లేక అలా నిలబడితే ఎలా?

సౌత్ లో యాక్ట్రెస్ కు భద్రతా లేదంటున్న నటీమణులు

సింగిల్ విండో సిస్టమ్ అమలు చేయాలి : మారిశెట్టి అఖిల్ చిత్రం షూటింగ్లో నట్టికుమార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శీతాకాలంలో జలుబు, ఈ చిట్కాలతో చెక్

ఉదయం నిద్ర లేచింది మొదలు నిద్రకు ఉపక్రమించే దాకా

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా విజయవాడ మణిపాల్ హాస్పిటల్స్ భారీ అవగాహన కార్యక్రమం

క్యాన్సర్ వ్యాధిని తగ్గించగల 8 ఆహారాలు

పిల్లల కడుపుకు మేలు చేసే శొంఠి.. ఎలాగంటే..?

Show comments