Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లి వేడుకలో ఆహారం కలుషితం-17మందికి అస్వస్థత

Webdunia
ఆదివారం, 21 ఆగస్టు 2022 (12:24 IST)
పెళ్లి వేడుకలో ఆహారం కలుషితం అయ్యింది. ఆహారం తీసుకున్న 17 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన కోనసీమ జిల్లాలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. కోనసీమ జిల్లా మండపేటలో ఓ వివాహ వేడుకలో భాగంగా ఆహారం తీసుకున్న కొద్ది సేపటికే 17మంది అస్వస్థతకు గురైయ్యారు. 
 
వారిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు.  అయితే వివాహ వేడుకలో జరిగిన ఫుడ్ పాయిజనింగ్‌కు సరైన కారణాలేమీ ఇంకా తెలిసి రాలేదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Peddi: ఎ.ఆర్.రెహమాన్ మిక్సింగ్ పూర్తి - పెద్ది ఫస్ట్ షాట్‌ సిద్ధం

Trivikram Srinivas: ఆయన నిజంగానే జైంట్ : త్రివిక్రమ్ శ్రీనివాస్

NTR: రావణుడి కంటే రాముడి పాత్ర కష్టం, అందుకే అదుర్స్ 2 చేయలేకపోతున్నా : ఎన్టీఆర్

Sampoornesh: రాజమౌళి గారి పలకరింపే నాకు ధైర్యం : సంపూర్ణేష్ బాబు

Urvashi Rautela : దబిడి దిబిడి తర్వాత ఊర్వశి రౌతేలా సన్నీ డియోల్ జాట్ లో అలరిస్తోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments