Webdunia - Bharat's app for daily news and videos

Install App

​మూగ బాలికపై కామాంధుడి అత్యాచారం...

మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ధార్‌ ప్రాంతంలో దారుణం జరిగింది. ఇంట్లో ఒంటరిగా ఉన్న 12 యేళ్ళ మూగ బాలికపై ఓ కామాంధుడు ఒకడు అత్యాచారం చేశాడు. దీనస్థితిలో కూర్చొనివున్న చిన్నారిని చూసి నిర్ఘాంతపోయిన తల్లిదండ్ర

Webdunia
గురువారం, 29 జూన్ 2017 (15:18 IST)
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ధార్‌ ప్రాంతంలో దారుణం జరిగింది. ఇంట్లో ఒంటరిగా ఉన్న 12 యేళ్ళ మూగ బాలికపై ఓ కామాంధుడు ఒకడు అత్యాచారం చేశాడు. దీనస్థితిలో కూర్చొనివున్న చిన్నారిని చూసి నిర్ఘాంతపోయిన తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకెళ్లి తనిఖీ చేయగా అత్యాచారం జరిగినట్టు తేలింది. 
 
కాగా, కూలిపని చేసుకునే తల్లిదండ్రులు మూగ బాలికను ఇంట్లో ఒంటరిగా వదిలి పనికి వెళ్లారు. వారు సాయంత్రం ఇంటికి వచ్చి చూడగా ఈ దారుణం జరిగింది. ఎవ‌రూ లేక‌పోవ‌డంతో చిన్నారిపై అఘాయిత్యానికి ఒడిగ‌ట్టాడు. అయితే.. చిన్నారి మూగ అమ్మాయి కావ‌డంతో జ‌రిగిన దారుణాన్ని త‌ల్లిదండ్రుల‌కు వివ‌రించ‌లేక‌పోయింది. 
 
దీంతో ఆనంద్ మూక్ బ‌ధిర్ సంస్థ కు త‌న‌ను తీసుకెళ్ల‌గా.. వాళ్ల ద్వారా బాలిక‌పై జ‌రిగిన అఘాయిత్యాన్ని తెలుసుకున్న త‌ల్లిదండ్రులు వెంట‌నే పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. కేసు న‌మోదు చేసిన పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

#సింగిల్ సినిమాను పది మంది రిజెక్ట్ చేసినందుకు థ్యాంక్స్ చెప్పిన శ్రీవిష్ణు

కృష్ణ లీల తో వివి వినాయక్ కు తిరిగొచ్చిన కాలం అవుతుందా !

థియేటర్లపై తప్పుడు ప్రచారాలు నమ్మొద్దు: తెలంగాణ స్టేట్ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్

రీయూనియన్‌ కథతో రుష్య, మిర్నా మీనన్ జంటగా డాన్ బాస్కో

మహేంద్రగిరి వారాహి కోసం డబ్బింగ్ స్టార్ట్ చేసిన సుమంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

తర్వాతి కథనం
Show comments