Webdunia - Bharat's app for daily news and videos

Install App

యూట్యూబ్‍‌లో ఓ స్టంట్ వీడియో చూసి.... ప్రాణాలు పోగొట్టుకున్న యువకుడు..

కొంతమంది యువకులు సాహసాలకు హద్దే లేకుండా పోతోంది. ఓ 12 యేళ్ళ యువకుడు యూట్యూబ్‌లో ఓ స్టంట్ వీడియో చూసి అలాగే చేయబోయి ప్రాణాలు కోల్పోయిన ఘటన ఒకటి తెలంగాణ రాష్ట్రంలో జరిగింది.

Webdunia
గురువారం, 24 నవంబరు 2016 (08:47 IST)
కొంతమంది యువకులు సాహసాలకు హద్దే లేకుండా పోతోంది. ఓ 12 యేళ్ళ యువకుడు యూట్యూబ్‌లో ఓ స్టంట్ వీడియో చూసి అలాగే చేయబోయి ప్రాణాలు కోల్పోయిన ఘటన ఒకటి తెలంగాణ రాష్ట్రంలో జరిగింది. 
 
కరీంనగర్ జిల్లాకు చెందిన ఎనిమిదో తరగతి చదువుతున్న కోడూరి ఘనశ్యామ్ అనే ఈ బాలుడు ఇటీవల తన ఇంట్లో యూట్యూబ్‌లో స్టంట్ వీడియో చూశాడు. అందులో ఒకరు చేసినట్టే తన నోట్లో కిరోసిన్ పోసుకుని మంట అంటించుకున్నాడు. 
 
ఈ ఘటనలో అతని నోరు, ఛాతీ భాగం కాలి తీవ్రంగా గాయపడ్డాడు. అతడ్ని అతని పేరెంట్స్ మొదట కరీంనగర్‌‌లోని ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. అయితే అక్కడ ఆరు రోజులపాటు చికిత్స పొందుతూ ఘన శ్యామ్ మరణించాడు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments