Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఎం కిరణ్ బ్రహ్మాస్త్రం విభజనను అడ్డుకోలేదు : గండ్ర

Webdunia
సోమవారం, 3 ఫిబ్రవరి 2014 (11:36 IST)
File
FILE
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా ప్రయోగించిన బ్రహ్మాస్త్రం రాష్ట్ర విభజనను అడ్డుకోలేదని ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి అభిప్రాయపడ్డారు.

ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో పాటు.. ఎంపీ లగడపాటి రాజగోపాల్ దగ్గర ఎలాంటి అస్త్రాలు లేవని, రాష్ట్ర విభజన తథ్యమని జోస్యం చెప్పారు.

ముఖ్యమంత్రి కిరణ్ ఢిల్లీకి వచ్చి దీక్ష చేసినా, లగడపాటి పగటి వేషాలు వేసినా విభజన ఆగదని అభిప్రాయపడ్డారు. తమ దగ్గర చాలా బ్రహ్మాస్త్రాలు ఉన్నాయని లగడపాటి వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments