Webdunia - Bharat's app for daily news and videos

Install App

వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజి స్వర్ణోత్సవాలు

Sridhar Cholleti
గురువారం, 24 జులై 2008 (15:58 IST)
1959 జులై 23వ తేద ీ ఓరుగల్లుకే గర్వకారణమయిన రోజు. వేలాది మందిని వైద్యులుగా తీర్చిదిద్ది లక్షల ప్రాణాలను నిలబెడుతున్న కాకతీయ మెడికల్ కాలేజి
ఆవిర్భవించిన రోజు. ఈ సందర్భంగా మెడికల్ కాలేజీ స్వర్ణోత్సవాలు నిన్నటి నుంచి ప్రారంభమయ్యాయి. "వందేమాతరం" గీతంతో ప్రారంభమైన దీపాల ప్రదర్శన అందరిని ఆకర్షించింది.

ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా హాజరైన మాజీ ప్రిన్సిపాల్ టాండాన్ కేక్ కట్‌చేసి ఉత్సవాలను ప్రారంభించారు. విద్యార్థులకు ఇటువంటి ఉత్సవాలు ఎంతైనా అవసరమని ఆయన అన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ డా. టి. సురేందర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కళాశాలకు చెందిన పలువురు అధ్యాపకులు, వైద్య విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shruti Haasan: కూలీలో అందరూ రిలేట్ అయ్యే చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ చేశాను- శ్రుతి హసన్

Spirit: స్పిరిట్ రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ నుంచి ప్రారంభం

Tamannaah: విజయ్ వర్మ వల్ల బాగా బరువు పెరిగిన తమన్నా.. ఇప్పుడు ఏం చేస్తోందో తెలుసా?

Sreeleela: గుంటూరు కారం తగ్గినా.. ఆషికి 3తో శ్రీలీలకు బాలీవుడ్‌లో మస్తు ఆఫర్లు?

Vishwambhara: చిరంజీవి, మౌని రాయ్‌పై స్పెషల్ సాంగ్.. విశ్వంభర షూటింగ్ ఓవర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Show comments