Webdunia - Bharat's app for daily news and videos

Install App

వరంగల్‌ జిల్లా బంద్ ప్రశాంతం

Sridhar Cholleti
శనివారం, 19 జులై 2008 (20:56 IST)
తెలంగాణా రాష్ట్ర సమితి శనివారం బంద్‌కు పిలుపునిచ్చిన సందర్భంగా వరంగల్‌లో చెదురుమదురు సంఘటనలు జరిగాయి. నర్సంపేట పట్టణంలో తెరాస కార్యకర్తలు బంద్ సందర్భంగా దుకాణాలను మూయిస్తున్న క్రమంలో పెట్రోల్ బంకును తగులబెట్టేందుకు యత్నించారు.

వరంగల్ జిల్లా కేంద్రంలోని డీజిల్ కాలనీ వద్ద రెండు ఆర్టీసి బస్సుల అద్దాలను పగులగొట్టారు. నక్కలగుట్టలో ఓ ప్రైవేటు పాఠశాలకు చెందిన రెండు బస్సులపై రాళ్ల రువ్వి ధ్వంశం చేశారు. కార్యకర్తలు, నాయకులు ఊరేగింపులు నిర్వహించి వ్యాపార, వాణిజ్య సముదాయాలను మూయించారు. మొత్తమ్మీద వరంగల్ జిల్లాలో తెరాస చేపట్టిన బంద్ విజయవంతమైంది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా కూతురు కిరోసిన్ తాగిందని నా భార్య ఫోన్ చేసింది, ఇక నా పరిస్థితి: తనికెళ్ల భరణి

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

Show comments