Webdunia - Bharat's app for daily news and videos

Install App

మరికాసేపట్లో టెన్త్ క్లాస్ రిజల్ట్స్.... వెబ్‌దునియాలో చూడొచ్చు

Webdunia
శుక్రవారం, 17 మే 2013 (10:48 IST)
FILE
పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలు ఈరోజు విడుదల కానున్నాయి. మార్చి 22 నుంచి ఏప్రిల్ 9 వరకు జరిగిన పదవతరగతి పరీక్షలకు 12 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. ఫలితాలను ఈ రోజు ఉదయం విడుదల 11 గంటలకు గ్రేడ్ల వారీగా విడుదల చేయనున్నామని మాధ్యమిక విద్యాశాఖా మంత్రి పార్థసారధి తెలిపారు.

ఫలితాలను ఇంటర్నెట్ ద్వారా.. ఫోన్‌ ద్వారా... SMS ద్వారా తెలుసుకోవచ్చు. విద్యార్థి జీవితంలో తొలిమెట్టు పదో తరగతే అంటారు. ఫలితాల కోసం ప్రతీఒక్క విద్యార్థీ చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఈ ఫలితాలను మాధ్యమిక విద్యా శాఖ మంత్రి పార్థసారధి విడుదల చేస్తారని అధికారులు తెలిపారు.

ఫలితాల విడుదల అనంతరం విద్యార్థులకు రీకౌంటింగ్‌తో పాటూ రీ వెరిఫికేషన్‌కు కూడా అవకాశం కల్పించనున్నారని ఆయన తెలిపారు. ఈ ఫలితాలను telugu.webdunia.co mలో కూడా చూడవచ్చు.

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments