Webdunia - Bharat's app for daily news and videos

Install App

మద్యం సిండికేట్లలో సీఎం వాటా ఎంతో తేల్చాలి: రాథోడ్

Webdunia
బుధవారం, 8 ఫిబ్రవరి 2012 (16:50 IST)
మద్యం సిండికేట్లలో రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి వాటా ఎంతో తేల్చాలని ఆదిలాబాద్ ఎంపీ రమేష్ రాథోడ్ ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలోని ఎమ్మెల్యేలు, మంత్రులు, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధినేత బొత్స సత్యనారాయణ, మద్యం సిండికేట్లతో కుమ్మకై రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని రమేష్ మండిపడ్డారు.

రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతోందని, దానిని నియంత్రించాల్సింది వదిలేసి మద్యం సిండికేట్లతో రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కుమ్మక్కైందని రమేష్ రాథోడ్ విరుచుకుపడ్డారు. ఇంకా మద్యం సిండికేట్లపై దోపిడికి పాల్పడుతున్న వారిపై సీబీఐ దాడులు మరింత తీవ్రతరం చేయాలని రాథోడ్ డిమాండ్ చేశారు.

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

Show comments