Webdunia - Bharat's app for daily news and videos

Install App

మంత్రి డీఎల్ చేసిన ఆరోపణలన్నీ నిజాలే : పీసీసీ చీఫ్ బొత్స

Webdunia
గురువారం, 9 ఫిబ్రవరి 2012 (01:25 IST)
File
FILE
రాష్ట్ర మంత్రి డీఎల్. రవీంద్రారెడ్డి తాజాగా చేసిన ఆరోపణలన్నీ నిజాలేనని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా మంత్రి డీఎల్ శాఖల్లో ముఖ్యమంత్రి కోత విధించడం ఇపుడు పెద్ద చర్చనీయాంశమైన విషయం తెల్సిందే. ఈ చర్యపై ఆగ్రహం వ్యక్తం చేసిన డీఎల్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై ఫైర్ అయ్యారు.

దీనిపై బొత్స స్పందిస్తూ మంత్రి డీఎల్ రవీంద్రా రెడ్డి మీడియా ముందు చెప్పినవన్నీ నిజాలేనని, ఆయన చేసిన వాదనలో వాస్తవముందన్నారు. అయితే డీఎల్ రాజీనామా చేయనని చెప్పారని, ఇంతటితో ఈ సమస్య సమసిపోయినట్టేనని ఆయన పేర్కొన్నారు. మంత్రి మోపిదేవి వెంకటరమణ తప్పు చేసి ఉండరని తాను నమ్ముతున్నట్టు చెప్పారు. మంత్రులు, ఐఏఎస్‌లు చట్టానికి అతీతులు కాదన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు ఎవరైనా చట్టానికి లోబడి పని చేయాలన్నారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments