Webdunia - Bharat's app for daily news and videos

Install App

భానుకిరణ్‌తో కలిసి 18 సెటిల్మెంట్లు చేశా: మంగలి కృష్ణ

Webdunia
బుధవారం, 23 మే 2012 (17:51 IST)
FILE
సూరి హత్య కేసులో ప్రధాన నిందితుడైన భాను కిరణ్‌తో కలిసి 18 సెటిల్మెంట్లు చేసినట్లు మంగలి కృష్ణ అంగీకరించాడు. సూరి హత్య కేసులో భాను కిరణ్‌కు ఆయుధాలు సరఫరా చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మంగలి కృష్ణను మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్ చెక్‌పోస్ట్ వద్ద పోలీసులు అరెస్ట్ చేశారు.

భాను కిరణ్‌తో కలిసి హంద్రీ - నీవా ప్రాజెక్టు కాంట్రాక్టర్లు వెంకట నర్సింహా రెడ్డి, ఎస్వీ రంగారెడ్డిలను బెదిరించి దాదాపు రూ. 1.20 కోట్లు వసూలు చేసినట్లుగా పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు.

భూవివాదాలకు సంబంధించి సెటిల్మెంట్లలో తాను ప్రత్యక్షంగా పాల్గొన్నట్లు విచారణ సందర్భంగా మంగలి కృష్ణ అంగీకరించాడు. కాగా మంగలి కృష్ణకు జూన్ 6వ తేదీ వరకు రిమాండ్ విధిస్తూ నాంపల్లి కోర్టు బుధవారం ఆదేశాలు జారీ చేసింది. అతడ్ని చర్లపల్లి జైలుకు తరలించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

GMB: మహేష్ బాబు నిర్మిస్తున్న రావు బహదూర్ చిత్రం నుంచి సత్య దేవ్ ఫస్ట్ లుక్

వామ్మో... 'దేవా' పాత్రధారికి అంత రెమ్యునరేషనా?

కూలీలో నటించిన రిచ్ కార్మికులు రజనీకాంత్, ఆమిర్ ఖాన్ పారితోషికం ఎంతో తెలుసా?

Hansika : విడాకుల దిశగా హన్సిక అడుగులు వేస్తుందా !

చెత్త సినిమాలు ఎందుకు చేస్తున్నారంటూ ప్రశ్నిస్తున్నారు : అనుపమ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

Chapati Wheat Flour: ఫ్రిజ్‌లో చపాతీ పిండిని నిల్వ చేస్తే ఆరోగ్యానికి మేలు జరుగుతుందా?

మహిళలు వంకాయను తీసుకుంటే.. ఏంటి లాభం?

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

Show comments