Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాబు ఆస్తి కేసు: మరో బెంచ్‌కి బదిలీ అయిన వెకేట్ పిటిషన్లు!

Webdunia
శుక్రవారం, 9 డిశెంబరు 2011 (12:27 IST)
చంద్రబాబునాయుడు అక్రమాస్తుల కేసు విచారణను హైకోర్టు ఈనెల 12వ తేదీకి వాయిదా వేసింది. ఈ కేసులో దాఖలైన వెకేట్ పిటిషన్లు జస్టిస్ ఈశ్వరయ్య బెంచ్ నుంచి మరో బెంచ్‌కు బదిలీ అయ్యాయి. అయితే చంద్రబాబు వెకేట్ పిటిషన్ విచారణ మరో బెంచ్‌కు బదిలీ కావడంపై జగన్ తరపు న్యాయవాది సుశీల్ కుమార్ అభ్యంతరం వ్యక్తం చేశారు.

సుప్రీం ఆదేశాలు అలాగే ఉన్నాయని, పిటిషన్లను మరో బెంచ్‌కు బదిలీ చేయొద్దని న్యాయవాది అన్నారు. జస్టిస్ ఈశ్వరయ్య బెంచ్‌కు అప్పగించడంపై జగన్ తరపు న్యాయవాది అన్నారు. సీబీఐ విచారణకు ఆదేశించిన బెంచీయే వెకేట్ పిటిషన్‌పై విచారణ జరపాలని డిమాండ్ చేశారు.

జస్టిస్ ఈశ్వరయ్య బెంచ్ ముందుకు వెకేట్ పిటిషన్లు వచ్చేలా చంద్రబాబునాయుడు ఓ పథకం ప్రకారం వ్యవహరించారని సుశీల్ కుమార్ తన వాదనలు వినిపించారు. కాగా.. చంద్రబాబు తదితరుల అనుబంధ పిటిషన్లు ఏ బెంచ్ విచారించాలనేది హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నిర్ణయం మేరకు ఉంటుంది.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments