Webdunia - Bharat's app for daily news and videos

Install App

పొన్నూరు ఎస్సై‌కు 14 రోజుల రిమాండ్

Webdunia
మంగళవారం, 18 ఆగస్టు 2009 (18:21 IST)
బీఫార్మసీ విద్యార్థి రజియా బేగంను మోసం చేసిన కేసులో గుంటూరు జిల్లా పొన్నూరు ఎస్సై రంగనాథ్ గౌడ్‌కు తెనాలి కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్‌ను విధించింది. దీంతో ఎస్సైను గుంటూరు సబ్ జైలుకు తరలించారు. ఫలితంగా ఆయన వచ్చే నెల ఒకటో తేదీ వరకు జైలు జీవితం గడపాల్సిన దుస్థితి నెలకొంది.

అంతకుముందు రజియా సుల్తానా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన స్థానిక పోలీసులు రంగనాథ్ గౌడ్‌ను మంగళవారం అరెస్టు చేశారు. గౌడ్‌ను అరెస్టు చేసేందుకు గుంటూరులో ఆయన బసచేసిన హోటల్‌కు పోలీసులు వెళ్లారు. దీన్ని పసిగట్టిన రంగనాథ్.. హోటల్ గోడ దూకి కారులో పారిపోయాడు.

అయితే, తెనాలి జాతీయ రహదారిపై రేపల్లే పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత ఆయన్ను డీఎస్పీ ఎదుట హాజరుపరిచి, ఆ తర్వాత కోర్టుకు తీసుకెళ్లారు. ఇదిలావుండగా, రంగనాథ్ గౌడ్‌కు న్యాయం చేయాలని కోరుతూ పొన్నూరు పోలీస్ స్టేషన్ ఎదుట ఆయన అనుచరులు ధర్నాకు దిగారు.

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments