Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ కోసం నక్సలైట్లతోనైనా కలిసి పనిచేస్తాం!: కిషన్

Webdunia
FILE
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం నక్సలైట్లతోనైనా కలిసి పనిచేస్తామని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యదర్శి కిషన్ రెడ్డి వెల్లడించారు. తెలంగాణకోసం అవసరమైతే నక్సలైట్ల పార్టీలతో కలిసి పనిచేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని కిషన్ రెడ్డి వరంగల్‌లో మీడియా ప్రతినిధులతో అన్నారు. అయితే తెలంగాణ విషయంపై అవకాశవాద కాంగ్రెస్, తెలంగాణ పార్టీలతో ఎప్పటికీ పనిచేయబోమని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.

ఇదిలా ఉంటే, తెలంగాణ అంశంపై శ్రీ కృష్ణ కమిటీ నివేదికలో ఆరో సూత్రాన్ని అమలు చేయాలని అధిష్టానాన్ని కోరుతున్నామని మంత్రి శైలజానాథ్ అన్నారు. తెలంగాణ కాంగ్రెస్ ప్రజా ప్రతినిధుల రాజీనామాలను అధిష్టానం చూసుకుంటుందని శైలజానాథ్ చెప్పారు.

ఆగస్టు 15వ తేది వరకు ప్రతి విద్యార్థికి రెండు జతల బట్టలు అందిస్తామని చెప్పారు. కాగా, శ్రీకృష్ణ కమిటీ ఆరో సూత్రాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ శైలజానాథ్ ఈ నెల 18, 19, 20 తేదీల్లో ఢిల్లీలో మకాం వేయనున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్ర‌భాస్ తో ఓ బాలీవుడ్ భామ‌ చేయనంటే.. మరో భామ గ్రీన్ సిగ్నల్ ?

UV క్రియేషన్స్ బ్రాండ్ కు చెడ్డపేరు తెస్తే సహించం

కల్ట్ క్లాసిక్‌లో చిరంజీవి, మహేష్ బాబు కలిసి అవకాశం పోయిందా !

రామాయణ: ది ఇంట్రడక్షన్ గ్లింప్స్‌ ప్రసాద్ మల్టీప్లెక్స్‌లోని PCX స్క్రీన్‌పై ప్రదర్శన

సినిమా పైరసీపై కఠిన చర్యలు తీసుకోబోతున్నాం : ఎఫ్.డి.సి చైర్మన్ దిల్ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: కాలిఫోర్నియా బాదంతో చర్మం చక్కదనం

Monsoon: వర్షాకాలంలో నిద్ర ముంచుకొస్తుందా? ఇవి పాటిస్తే మంచిది..

Show comments