Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణపై నిర్ణయం రాకుంటే ఆమరణ దీక్ష : ఎంపీ యాష్కీ

Webdunia
శనివారం, 8 అక్టోబరు 2011 (13:57 IST)
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై కేంద్రం సానుకూలంగా నిర్ణయం తీసుకోకుండా ఉండే ఆమరణ నిరాహారదీక్షకు దిగుతామని నిజమాబాద్ ఎంపీ మధుయాష్కీ తెలిపారు. శనివారం ఢిల్లీలో తెలంగాణ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ ఎంపీలు సమావేశమయ్యారు.

ఈ సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్రం తెలంగాణపై స్పందించకపోతే పార్టీలకతీతంగా ఆమరణ నిరాహార దీక్షలు చేస్తామని హెచ్చరించారు. సమ్మె చేయడం ఉద్యోగుల ప్రాథమిక హక్కు అని గుర్తు చేశారు. సమ్మె చేస్తున్న ప్రతి ఉద్యోగికి జీతం చెల్లించాలని డిమాండ్ చేశారు.

మరో ఎంపీ మందా జగన్నాథం మాట్లాడుతూ ప్రభుత్వం ఒత్తిడి తెచ్చే విధంగా తాము కార్యాచరణ రూపొందిస్తామన్నారు. దేశంలోనే కాదు.. ఈ ప్రపంచంలోనే ఎక్కడా కూడా ఇంత శాంతియుతంగా ఉద్యమం సాగిన దాఖలాలు లేవన్నారు. ఉద్యమం ఉధృత రూపం దాల్చక ముందే కేంద్ర నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు.

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments