జానారెడ్డి నమ్మకం : త్వరలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తథ్యం!

Webdunia
బుధవారం, 5 జూన్ 2013 (10:39 IST)
File
FILE
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తథ్యమని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖామంత్రి కె.జానారెడ్డి నమ్మకం వ్యక్తం చేశారు. ఈ ఏర్పాటు కూడా 2014 లోపే ఏర్పాటవుతుందన్న నమ్మకం తనకు ఉందని ఆయన చెప్పుకొచ్చారు.

ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న మంత్రి జానారెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించే ప్రక్రియలో భాగంగా అతి త్వరలోనే తెలంగాణ నాయకులు మరోసారి ఢిల్లీకి వచ్చి అధినాయకత్వంతో సమావేశమవుతారన్నారు.

అనంతరం పంచాయతీ ఎన్నికల నిర్వహణపై ఆయన స్పందిస్తూ.. జూన్ 11వ తేదీలోపు రిజర్వేషన్లను ఖరారు చేసి ఎన్నికల సంఘానికి అందజేస్తామని, జూలై మొదటి వారంలో ఎన్నికలను పూర్తి చేస్తామని ఆయన చెప్పారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Raviteja: రవితేజ, డింపుల్ హయతి.. భర్త మహాశయులకు విజ్ఞప్తి నుంచి మెలోడీ సాంగ్

ఎవరు కొత్త తరహా సినిమా చేసినా ప్రోత్సాహించాలి, లేకుంటే ముందడుగు వేయలేరు : కార్తి

మాకు మనవళ్ళు పుట్టినా నాగార్జున అలానే ఉన్నారు.. యాంటీ ఏజింగ్ టెస్టులు చేయాలి...

విదు, ప్రీతి అస్రాని మ‌ధ్య కెమిస్ట్రీ 29 సినిమాకు ప్ర‌ధానాక‌ర్ష‌ణ

మగాళ్లను మొక్కు కుంటూ కాదు తొక్కు కుంటూ పోతం.. పురుష కొత్త పోస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సీజనల్ ఫ్రూట్ రేగు పండ్లు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఫ్యాషన్‌ను ప్రముఖమైనదిగా నడిపించే బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్

అధునాతన క్యాన్సర్ చికిత్సకై టాటా మెమోరియల్ ఎసిటిఆర్ఇసితో కోటక్ మహీంద్రా భాగస్వామ్యం

winter health, తులసి పొడిని తేనెలో కలిపి తాగితే...

పది లక్షల మంది పిల్లల్లో ప్రకటనల అక్షరాస్యతను పెంపొందించే లక్ష్యం

Show comments