Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్ మాటలకు కంట తడిపెట్టిన గాలి: బైరెడ్డి రాజశేఖర రెడ్డి

Webdunia
శనివారం, 10 సెప్టెంబరు 2011 (13:57 IST)
FILE
కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి ఎవరో తనకు తెలియదని వైఎస్సార్ పార్టీ అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు గాలి కంటతడిపెట్టారని తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి బైరెడ్డి రాజశేఖర రెడ్డి అన్నారు.

జగన్ మాటలకు గాలి జనార్థన్ రెడ్డి కంటతడి పెట్టినట్లు చెప్పుకుంటున్నారని శనివారం బైరెడ్డి మీడియా ప్రతినిధులతో చెప్పారు. న్యాయవాదిని గాలి జనార్దన్ రెడ్డి విమానంలో రప్పించారంటే దోపిడీ ఏ స్థాయిలో జరిగిందో అర్థం చేసుకోవచ్చునని ఆయన తెలిపారు.

గాలి జనార్ధన్ రెడ్డి, వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి అవినీతిలో అవిభక్త కవలలు అని బైరెడ్డి వ్యాఖ్యానించారు. గాలి డైరక్టర్ అయితే, జగన్ యాక్టర్ అని ఆయన విమర్శించారు. భవిష్యత్తులో వైయస్ జగన్, కాంగ్రెసు కలిసిపోయినా ఆశ్చర్యం లేదని చెప్పారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments