Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుండెపోటుతో టెక్కలి ఎమ్మెల్యే రేవతీపతి మృతి

Webdunia
శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం ఎమ్మెల్యే రేవతీపతి మంగళవారం మృతి చెందారు. గుండెపోటు రావడంతో నాలుగురోజుల క్రితం ఆస్పత్రిలో చేరిన రేవతీపతి ఆరోగ్యం పూర్తిగా విషమించడంతో తుదిశ్వాస విడిచారు.

గుండెపోటు రాగానే రేవతీపతిని హుటాహుటిన హైదరాబాద్ కేర్ ఆస్పత్రికి తరలించారు. ఈ సందర్భంగా వైద్యులు రేవతీపతికి అన్ని రకాల వైద్య సేవలు అందించారు. అయితే చికిత్సలు ఫలించకపోవడంతో రేవతీపతి మృతిచెందారు. వైద్యుల వివరాల ప్రకారం క్రమక్రమంగా రక్తపోటు పడిపోవడం, కృత్రిమశ్వాసను సైతం తీసుకోలేకపోవడం తదితర కారణాలవల్లే రేవతీపతి మృతి చెందినట్టు తెలుస్తోంది.

రేవతీపతి మరణవార్త తెలుసుకున్న ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి, ప్రతిపక్షనేత చంద్రబాబుబులు ఆయనకు తమ సంతాపాన్ని తెలియజేశారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments