Webdunia - Bharat's app for daily news and videos

Install App

గణేశ్ నిమజ్జనం: హైదరాబాద్‌ ట్యాంక్‌బండ్‌కి 40వేల విగ్రహాలు

Webdunia
శనివారం, 10 సెప్టెంబరు 2011 (18:33 IST)
WD

రాష్ట్ర రాజధాని హైదరాబాదులో గణేశ్ నిమజ్జన కార్యక్రమం కోలాహలం మొదలైంది. నగరంలోని ట్యాంక్ బండ్ కు సుమారు 40 వేల విగ్రహాలకు పైగా నిమజ్జనానికి తరలి వచ్చే అవకాశం ఉన్నట్లు అంచనా. దీంతో నగరంలోని వివిధ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.

వినాయక విగ్రహాల నిమజ్జన ఊరేగింపులకు ఎటువంటి అడ్డంకులు తలెత్తకుండా డీజీపి ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటున్నారు. మరోవైపు ఢిల్లీలో పేలుళ్ల నేపధ్యంలో నగరంలో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకున్నారు.

గణేశ్ విగ్రహాలను ప్రధాన ఊరేగింపుగా బయలుదేరే మార్గం కేశవగిరి, చాంద్రయణగుట్ట, ఫలక్ నుమా, ఛార్మినార్, మదీనా, అప్జల్ గంజ్, అబిడ్స్, బషీరాబాగ్, ట్యాంక్ బండ్, ఎన్టీఆర్ మార్గ్‌కి బ్యారికేడ్లు వేస్తున్నారు.

అయితే ఈ మార్గాన్ని దాటి వెళ్లేందుకు వీలుగా తూర్పు వైపు నుంచి పశ్చిమానికి వాహనాలు ప్రయాణించేందుకు బషీరా బాగ్ జంక్షన్ వద్ద మార్గాన్ని దాటేందుకు సదుపాయం కల్పించారు. ఇంకా నగరంలోని పలు ప్రధానమైన కూడళ్ల వద్ద ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments