Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాంగ్రెస్‌ పార్టీలో చేరి ఇమేజ్ పోగొట్టుకున్న చిరంజీవి: అంబటి

Webdunia
కాంగ్రెస్ పార్టీలో చేరి ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి తన ఇమేజ్‌ను పోగొట్టుకున్నారని మాజీ పార్లమెంటు సభ్యుడు జగన్ వర్గం నేత అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. పీఆర్పీ అధ్యక్షుడిగా చిరంజీవికి మంచి ఇమేజ్ ఉందన్నారు. అయితే చిరు కాంగ్రెస్ పార్టీలో చేరి "చిరు" జీవిగా మారిపోయారని అంబటి ఎద్దేవా చేశారు.

మాజీ ఎంపీ వై.ఎస్. జగన్మోహన రెడ్డి చేస్తున్న హరితయాత్రలో పాల్గొన్న అంబటి బుధవారం విలేకరులతో మాట్లాడారు. 2003 వైయస్ పాదయాత్రలో పాల్గొన్నానని, ఇప్పుడు జగన్ పాదయాత్రలో కూడా పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.

పనిలో పనిగా పీఆర్పీ కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంపై విమర్శల వర్షం కురిపించిన అంబటి, వచ్చే నెలలో జగన్మోహన రెడ్డి కొత్త పార్టీ వస్తుందని చెప్పారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి సమాధి వద్ద ఆయన వై.ఎస్. జగన్మోహన రెడ్డి పార్టీ పేరును ప్రకటిస్తారని చెప్పారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rajamouli: ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా యమదొంగ రీ రిలీజ్

జలియాన్‌వాలా బాగ్ హత్యాకాండ కేసరి ఛాప్టర్ 2 తెలుగు లో రాబోతోంది

Kamlhasan: సిద్ధాంత పోరాటంగా థగ్ లైఫ్ యాక్షన్-ప్యాక్డ్ ట్రైలర్ రిలీజ్

చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ కోసం కూడా కథలు సిద్ధం చేశాం : డైరెక్టర్ విజయ్ కనకమేడల

నార్నే నితిన్, వేగేశ్న సతీష్ కాంబినేషన్లో శ్రీ శ్రీ శ్రీ రాజావారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

Show comments