Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎస్-11 బోగీలో పేలుడు జరగలేదు : ఫోరెన్సిక్ నిపుణలు

Webdunia
మంగళవారం, 31 జులై 2012 (12:02 IST)
File
FILE
జిల్లా కేంద్రమైన నెల్లూరు విజయమహాల్ సెంటర్ వద్ద సోమవారం తెల్లవారు జామున తమిళనాడు ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదంలో ఎలాంటి పేలుడు చోటు చేసుకోలేదని ఫోరెన్సిగ్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

తమిళనాడు ఎక్స్‌ప్రెస్ ఎస్-11 బోగీ అగ్నికీలల్లో చిక్కుకుని 32 మంది సజీవ దహనం కాగా, మరో 27 మంది వరకు గాయపడ్డారు. మరికొందరి ఆచూకీ ఇంకా తెలియరాలేదు. ఈ నేపథ్యంలో.. ప్రమాదానికి గురైన ఎస్-11 బోగీని నెల్లూరు స్టేషన్‌కు తరలించారు.

ఆ బోగీని మంగళవారం ఫోరెన్సిక్‌ అధికారుల బృందం తనిఖీ చేసింది. ఈ బోగీలో పేలుడు జరిగిందనుకోవడం లేదన్న తెలుస్తోందన్నారు. బోగీలోని ఎలక్ట్రిక్ సంబంధిత పరికరాలన్ని పరిశీలించామని, బోగీ నుంచి శిథిలాలను సేకరించామని, పరీక్షలు జరిపి ప్రమాదానికి గల కారణాలు గుర్తిస్తామని చెప్పారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments