Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్ని "కోడ్‌"లున్నా మా మాటలకు పదును తగ్గదు

Webdunia
తెలంగాణాకు అడ్డువచ్చేవారిని అడ్డంగా నరకండి అని వ్యాఖ్యానించిన విజయశాంతి మాటలను తెలంగాణా జాగృతి సమితి అధ్యక్షురాలు కవిత సమర్థించుకున్నారు. తాము ఏం అనుకుంటామో అదే మాట్లాడతామన్నారు. తెలంగాణా బిడ్డలు మనసులో ఒక మాట, పైకి ఒక మాట రాదనీ, అనుకున్నదేదో బయటకు అనేస్తామని ఆమె విజయశాంతిని వెనకేసుకొచ్చారు.

ఓ ప్రైవేట్ టెలివిజన్ ఛానల్ అడిగిన ప్రశ్నకు బదులిస్తూ ఆమె... "మాకు ఎన్నికల కండక్ట్ కోడ్ ఉన్నపుడు ఒకలాగ, లేనపుడు మరోలా మాట్లాడటం చేతకాదు. తెలంగాణా వాదులు మాట్లాడలనుకున్న నిజాల్ని నిర్భయంగా మాట్లాడుతారు" అని అన్నారు.

అంతే కాకుండా ఆంధ్రా ప్రభుత్వం, ఆంధ్రా పోలీసులు కాబట్టి ఒక తెలంగాణ ఆడబిడ్డను, ఎంపీ అని కూడా చూడకుండా అరెస్టు చేయడానికి వచ్చారు. ఇది ఎంత వరకూ న్యాయమని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇది తెలంగాణ వాదాన్ని అడ్డుకోవడానికి చేసే కుట్రగా ఆమె పేర్కొన్నారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments