Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్టీఆర్ ఇంటి సమీపంలో చోరీకి యత్నం : దొంగ కోసం గాలింపు

Webdunia
గురువారం, 7 నవంబరు 2013 (14:29 IST)
FILE
జూనియర్ ఎన్టీఆర్ ఇంటి సమీపంలో దీపావళి రాత్రి దోపిడీకి యత్నించిన నిందితుడి కోసం పోలీసుల అన్వేషణ ఇంకా కొనసాగుతూనే ఉంది. జూబ్లీహిల్స్ రోడ్ నెం.28లో దీపావళి రాత్రి 10.30కి ఒక వ్యక్తి నంబర్‌ ప్లేట్ లేని బైక్‌పై వచ్చి జూనియర్ ఎన్టీఆర్ ఇంటి ఎదురుగా ఉన్న ఇంటి ఆవరణలోకి ప్రవేశించాడు.

ఆ ఇంటి వాచ్‌మన్ భార్య లక్ష్మిని గదిలోకి నెట్టి బయట గడియపెట్టాడు. తలుపు తీయాలని, లేకపోతే కాల్చేస్తానని ఆ ఇంటి యజమాని సందీప్‌ను తలుపు అద్దాల్లోంచి పిస్టల్ గురిపెట్టి బెదిరించాడు. వారు తీయకపోవడంతో వెళ్లపోయాడు. దీనిపై సందీప్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎదురుగా ఉన్న ఎంపీ లగడపాటి రాజగోపాల్ ఇంటి సీసీ కెమెరా ఫుటేజ్‌లను పరిశీలించిన అనంతరం నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments