Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎంసెట్ పరీక్షలు : తిరుపతిలో హైటెక్ కాపీయింగ్

Webdunia
శుక్రవారం, 10 మే 2013 (20:22 IST)
FILE
శుక్రవారం జరిగిన ఎంసెట్ వైద్య ప్రవేశ పరీక్షల్లో తిరుపతిలో హైటెక్ కాపీయింగ్‌కు కొందరు పాల్పడ్డారు. గతంలో కాపీయింగ్‌కు పాల్పడిన గురివిరెడ్డి బృందం ఈసారి కూడా హైటెక్ కాపీయింగ్‌కు పాల్పడింది. దీనిని గమనించిన ఇన్విజిలేటర్స్ పోలీసులకు సమాచారం అందించి కాపీయింగ్‌కు పాల్పడిన వారిని అదుపులోకి తీసుకున్నారు.

ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా ఇంజనీరింగ్, వైద్య ప్రవేశపరీక్షలు నిర్వహించారు. ఇందులో భాగంగా ఉదయం ఇంజనీరింగ్ ప్రవేశపరీక్షలు మగిశాయి. మధ్యాహ్నం వైద్య ప్రవేశ పరీక్షలు నిర్వహించారు. అయితే తిరుపతిలో అప్పట్లో కాపీయింగ్ పాల్పడిన గురివిరెడ్డి బృందం మరోసారి హైటెక్ కాపీయింగ్ పాల్పడింది. కాపీయింగ్‌కు పాల్పడిన గురివిరెడ్డి సోదరి పుష్పగిరి పద్మజ, స్నేహితుడు రాజమెహన్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments