Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ విషయంలో పార్టీ నిర్ణయానికే కట్టుబడతాం: పొన్నం

Webdunia
నిజామాబాద్ జిల్లా బాన్సువాడ ఉప ఎన్నికల్లో పోటీ చేయాలా, వద్దా అనే విషయంపై పార్టీ నిర్ణయానికి తాము కట్టుబడుతామని కాంగ్రెస్ తెలంగాణ ప్రాంత పార్లమెంట్ సభ్యుడు పొన్నం ప్రభాకర్ అన్నారు.

తెలంగాణపై చర్చించేందుకు రాజ్యసభ సభ్యుడు కె. కేశవరావు నివాసంలో తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యులు శనివారం సమావేశమయ్యారు. ఈ సమావేశానికి అనంతరం పొన్నం మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. సెప్టెంబర్ 17వ తేదీ తెలంగాణ విలీన దినోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. తాము తెలంగాణకు కట్టుబడి ఉన్నామని ఆయన చెప్పారు.

అలాగే బాన్సువాడ ఉప ఎన్నికల్లో పోటీ చేయాలా, వాద్దా అనే విషయంపై వ్యక్తిగత అభిప్రాయాలకు తావు లేదని నిజామాబాద్ జిల్లాకు చెందిన రాష్ట్ర మంత్రి సుదర్శన్ రెడ్డి విడిగా మీడియా ప్రతినిధులతో అన్నారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments