Webdunia - Bharat's app for daily news and videos

Install App

అదే జరిగితే.. కాంగ్రెస్‌కు రాంరాం.. సీఎం కూడా: టీజీ వెంకటేష్

Webdunia
సోమవారం, 10 ఫిబ్రవరి 2014 (18:35 IST)
FILE
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యస్థీకరణ బిల్లు రాజ్యసభలో ఆమోదం పొందితే కాంగ్రెస్ పార్టీకి రాంరాం చెబుతానని మంత్రి టీజీ వెంకటేష్ తెలిపారు. కేవలం తానే కాదని, పార్టీ నుంచి చాలామంది నేతలు బయటకు వచ్చేస్తారని హైదరాబాద్‌లో టీజీ మాట్లాడుతూ అన్నారు. ఇదే కోవలో సీఎం కిరణ్ కుమార్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీని వీడుతారని తాను భావిస్తున్నట్లు టీజీ తెలిపారు.

రాజ్యసభలో తెలంగాణ బిల్లు ఆమోదం పొందితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడినట్టేనని స్పష్టం చేశారు. రాష్ట్ర విభజన బిల్లు ఆమోదం పొందిన రోజు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో చీకటి రోజని ఆయన అభిప్రాయపడ్డారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments