Webdunia - Bharat's app for daily news and videos

Install App

నెల్లూరు- కృష్ణపట్నం రెండో హైవేకు ఎంపీ ఆదాల ప్ర‌భాక‌ర్ సూచనలు

Webdunia
గురువారం, 23 సెప్టెంబరు 2021 (17:17 IST)
నెల్లూరు నుంచి కృష్ణపట్నం వరకు రెండో హైవే నిర్మాణానికి సంబంధించి కలెక్టరేట్లో ఏర్పాటైన సమావేశంలో నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి పలు సూచనలు చేశారు. ప్రస్తుతమున్న హైవే చాలా రద్దీగా మారడంతో పాటు, పలు రోడ్డు ప్రమాదాలకు కారణం అవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నేషనల్ హైవే అధికారులు ప్రత్యామ్నాయ హైవే మార్గానికి అవసరమైన సూచనల కోసం ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సర్వేపల్లి ఎమ్మెల్యే  గోవర్ధన్ రెడ్డి, కలెక్టర్ చక్రధర బాబు, జేసి హరేంద్ర ప్రసాద్, రూరల్ నియోజకవర్గ ఇంచార్జ్ గిరిధర్ రెడ్డి, విజయ డైరీ ఛైర్మన్ రంగారెడ్డి, జిల్లా అధికారులు పాల్గొన్నారు. 
 
ఈ సందర్భంగా నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి  మాట్లాడుతూ, ప్రస్తుతమున్న హైవే పరిస్థితిని సమీక్షించి రెండవ ప్రత్యామ్నాయాన్ని తీసుకోవాల్సిన అవసరం ఏర్పడిందని అభిప్రాయపడ్డారు. తద్వారా పరిసర ప్రాంతాలు ఎంతో అభివృద్ధి చెందుతాయని, నెల్లూరు పరిసరాల వారికి కూడా మంచి సౌకర్యం కలుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ స్వర్ణ వెంకయ్య, పాముల హరి, నవీన్ రెడ్డి, అవినాష్, డాక్టర్ సునీల్, నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Devara 2 : ఎన్.టి.ఆర్. దేవర సీక్వెల్ వుండదా?

విశ్వంభర లో కొత్తతరం హాస్యనటులతో మెగాస్టార్ చిరంజీవి

శ్రీ విష్ణు, కేతిక శర్మ, ఇవానా నటించిన #సింగిల్ ఫస్ట్ సాంగ్

Leven: నవీన్ చంద్ర నటించిన లెవెన్.. మే నెలలో సిద్ధం అవుతోంది

Shaaree :: రామ్ గోపాల్ వర్మ శాడిజం ప్రేమకథ - శారీ మూవీ రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

తర్వాతి కథనం
Show comments