Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైకాపా జిల్లాల వారీగా సమీక్ష : ముగ్గురు సభ్యులతో కమిటీ

Webdunia
శుక్రవారం, 24 అక్టోబరు 2014 (13:40 IST)
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ప్రక్షాళన మొదలు పెట్టింది. వైకాపా జిల్లాల వారీగా సమీక్ష నిర్వహించడంలో భాగంగా ముగ్గురు సభ్యులతో కూడిన బృందం ఆయా జిల్లాల్లో పర్యటించనుంది. 
 
పార్టీ నేతలు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, సాగి  ప్రసాదరాజు, విజయ సాయిరెడ్డిలతో వైఎస్ఆర్ సీపీ ఓ కమిటీని ఏర్పాటు చేసింది.
 
ఈ నెల 25న కృష్ణా, 26న గుంటూరు, 27న ప్రకాశం, 28న నెల్లూరు, 29న తిరుపతి, 30 వైఎస్ఆర్ జిల్లా, 31న అనంతపురం, నవంబర్ 1వ తేదీన కర్నూలు జిల్లాల్లో ఈ కమిటీ పర్యటించనుంది.
 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments