Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్ అన్నయ్య.. విజయమ్మ అమ్మ... జగన్‌కు రాఖీ కట్టిన రోజా

వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డికి ఆ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే.రోజా రాఖీ కట్టింది. రక్షా బంధన్‌ను పురస్కరించుకుని ఆమె ఈ రాఖీ కట్టింది. ఈ సందర్భంగా వైసీపీ అధినేత జగన్‌తో తన అనుబంధాన్ని గుర్తుచేసుకుంది.

Webdunia
గురువారం, 18 ఆగస్టు 2016 (13:28 IST)
వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డికి ఆ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే.రోజా రాఖీ కట్టింది. రక్షా బంధన్‌ను పురస్కరించుకుని ఆమె ఈ రాఖీ కట్టింది. ఈ సందర్భంగా వైసీపీ అధినేత జగన్‌తో తన అనుబంధాన్ని గుర్తుచేసుకుంది. జగనన్నను మొట్టమొదటిసారిగా వైఎస్‌ఆర్ అంత్యక్రియలు జరుగుతున్నప్పుడు కలిశానని గుర్తు చేశారు. అప్పటి నుంచి జగన్ తనను సొంత చెల్లిలా భావించారని... అది తన అదృష్టమని ఆమె తెలిపారు. విజయలక్ష్మిని తాను అమ్మ అని పిలుస్తానని... ఆమె కూడా ఎంతో ఆప్యాయంగా పలకరిస్తుందని రోజా చెప్పారు. 
 
తనను ఒక పార్టీ ఎమ్మెల్యేలా కాకుండా సొంతమనిషిగా జగనన్న కుటుంబం భావించిందని ఆమె వైఎస్ కుటుంబంతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. టీడీపీ కుట్ర పన్ని తనను అసెంబ్లీ నుంచి సంవత్సరం పాటు నిషేధించిన క్రమంలో కూడా జగనన్న అండగా నిలిచారని ఆమె తెలిపారు. అప్పటి నుంచి జగన్‌ను సొంత అన్న కంటే ఎక్కువగా భావిస్తున్నట్లు రోజా చెప్పారు. తనతో జగనన్న ఉన్నంత కాలం ఎవరూ ఏమీ చేయలేరని రోజా ధీమా వ్యక్తం చేశారు. 

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments